Sunday, August 12, 2012

శబాష్ గోపి - 1978జి.వి.ఆర్. పిక్చర్స్ వారి
దర్శకత్వం: మానికొండ మధుసూదనరావు
సంగీతం: జె.వి. రాఘవులు
తారాగణం: మురళీ మోహన్, బేబీ మంజుల,ఈశ్వరరావు, కాంచన,రమణమూర్తి,రాధాకుమారి....

                    -ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 

01. ఒరే ముత్యాలు ఢమ ఢమ ఢమ ఢమ వాయిస్తా - ఎస్. జానకి - రచన: ఆదుర్తి
02. కాళాగజ్జా కంకాళమ్మ వేగులచుక్కా వెలగామొగ్గా - ఎస్.పి. బాలు - రచన: దేవులపల్లి
03. దాగుడుమూతా దండాకోర్ పిల్లి వచ్చే ఎలుకా జోర్ - పి. సుశీల బృందం - రచన: ఎం. జాన్సన్
04. నీటి మబ్బు పడుతుంటే ఏటిగాలి కొడుతుంటే నీపైట - ఎస్.పి.బాలు, పి. సుశీల - రచన: వేటూరి
05. వచ్చిందోయ్ వచ్చిందోయ్ సంక్రాంతి తెచ్చిందోయ్ - పి. సుశీల, రమణ - రచన: దాశరధి
06. వెడలే హిరణ్యకశిపుడు వెడలే దిక్కులు గడగడ లాడగ - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి


No comments:

Post a Comment