Sunday, August 12, 2012

శివరంజని - 1978


( విడుదల తేది: 27.09.1978 బుధవారం )
తారకప్రభూ ఫిలింస్ వారి
దర్శకత్వం: దాసరి నారాయణరావు
సంగీతం: రమేష్ నాయుడు
తారాగణం: మురళీ మోహన్, జయసుధ,హరిప్రసాద్,మోహన్ బాబు,సుబాషిణి,నిర్మల....

01. అభినవ తారవో నా అభిమాన తారవో అభినవ తారవో - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె

02. చందమామ వచ్చాడమ్మా తొంగి తొంగి నిను చూసాడమ్మా - పి. సుశీల
03. జోరుమీదున్నావు తుమ్మెదా నీ జోరేవరికోసమే తుమ్మెదా - పి. సుశీల
04. నవమినాటి వెన్నెల నేను దశమి నాటి జాబిలి నీవు - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన : వేటూరి
05. నీ అమ్మవాడు నాకోసం ఈని ఉంటాడు మా బాంబువాడు - ఎస్.పి. బాలు - రచన: దాసం
06. పాలకొల్లు సంతలోన పాపాయమ్మా పాపయమ్మో - ఎస్.పి. బాలు, పి. సుశీల
07. మాపల్లెవాడలకు కృష్ణమూర్తి నువ్వు కొంటెపనులకు - ఎస్.పి. శైలజ, ఎస్.పి. బాలు


No comments:

Post a Comment