Tuesday, August 14, 2012

శ్రీ తిరుపతి వెంకటేశ్వర కల్యాణం - 1979



రామకృష్ణా సినీ స్టూడియోస్ వారి
దర్శకత్వం: ఎన్.టి. రామారావు
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు
తారాగణం: ఎన్.టి. రామారావు,జయప్రద,జయసుద,సత్యనారాయణ,
అంజలీ దేవి,గుమ్మడి,జయచిత్ర....

01. ఆ తోలిచూపే కలగా తోచెనని ఆపై ప్రతిరేయి - పి. సుశీల & ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
02. ఇది నా హృదయం ఇది నీ నిలయం ఇది సురముని - పి. సుశీల & ఎస్.పి. బాలు - రచన: దేవులపల్లి
03. ఈ పల్లె వ్రేపల్లె ఈ ఇల్లు నీ ఇల్లే ఇదిగో నీ తల్లి ఏది - పి. సుశీల - రచన: దేవులపల్లి
04. ఎంత మధురం నీ నామం ఎంత మోహనం నీ రూపం - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
05. ఎవ్వరు లేరు నాకు యెల్లరకే నుండు ఒంటివాడ ( పద్యం ) - రామకృష్ణ
06. ఏనాడు పొందిన వరమో ఈనాడు అందిన ఫలము - పి. సుశీల & ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
07. కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్ధమో ( పద్యం ) - పి. సుశీల
08. కౌసల్య సుప్రజరామా ( సుప్రభాతం ) - రామకృష్ణ,ఎం. రమేస్, నరసింహ బృందం
09. దేవుడు ఒకడే ఆ దైవం ఒకటే అల్లా అని పిలిచినా - మహమ్మద్ రఫీ - రచన: డా. సినారె
10. నారయణ శ్రీమన్నారాయణ అంతా నీ లీల  - ఎం. రమేష్ - రచన: డా. సినారె
11. పోయిరావే చిట్టితల్లి చల్లగా పుట్టినింటికి - పి. సుశీల బృందం - రచన: డా. సినారె
12. రానైనా రావు ప్రభూ రమ్మని ఐనా అనవు - పి. సుశీల - రచన: దేవులపల్లి
13. వేసింది గున్నమావి గుబురు రేపింది కన్నెవయసు - పి. సుశీల & విజయలక్ష్మి బృందం - రచన: డా. సినారె
14. శ్రీమన్ కృపాజలానిధే కృత సత్యలోక ( పద్యం ) - పి. సుశీల
15. సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖా ( స్తుతి ) - ఎస్.పి. బాలు

                               ఈ క్రింది పాట, శ్లోకం అందుబాటులో లేవు

01. అయిపోయిందైపోయింది అహ మామ పని - ఎల్.ఆర్. ఈశ్వరి & ఎస్.పి. బాలు - రచన: కొసరాజు
02. వెంకటాద్రి సమం స్టానం బ్రహ్మాండే నాస్తి కించన ( శ్లోకం ) - రామకృష్ణ



No comments:

Post a Comment