( విడుదల తేది: 22.12.1979 శనివారం )
| ||
---|---|---|
జగన్మాతా ఆర్ట్స్ వారి దర్శకత్వం: కమలాకర కామేశ్వరరావు సంగీతం: ఎస్. రాజేశ్వరరావు తారాగణం: కృష్ణంరాజు,సత్యనారాయణ,రామకృష్ణ,పద్మనాభం,వాణిశ్రీ,ప్రభ,జయమాలిని,దీప.... | ||
01. అన్నిలోకాల నేలెడు కన్నతల్లి కామితము లెల్ల (పద్యం) - ఎస్. జానకి - రచన: వీటూరి 02. ఎవరవయా ఎవరవయా ఏదివ్యభువినుండి దిగి - పి. సుశీల - రచన: దేవులపల్లి 03. ఒక వంక వరనీల కబరీ భరమ్ము (దండకం) - ఎస్.పి. శైలజ, ఎం. రమేష్ - రచన: వీటూరి 04. కండకావరమున కాంతల చెరబట్టి (పద్యం) - ఎస్.పి. బాలు - రచన: వీటూరి 05. కిలకిల నగవుల జలకము లాడగ జిలిబిలి పలుకుల - వాణి జయరాం బృందం - రచన: ఆరుద్ర 06. కోటినదులందు మునిగిన మేటి ఫలము భూమి ముమ్మారు (పద్యం) - ఎం.రమేష్ 07. గంగాహృత్యుమబృంగా శోభిత శుభాంగా బస్మరాగాంగ (శ్లోకం ) - మాధవపెద్ది 08. డూ డూ డూ బసవన్నాభళిరా అందెల బసవన్నా- రామకృష్ణ, రమోల బృందం - రచన: కొసరాజు 09. ద్వేషము మీర కేశవుడు దివ్య సుదర్శనమెత్తి (పద్యం) - మాధవపెద్ది - రచన: వీటూరి 10. నమో నమో తాండవకేళీలోలా నమో నమో - ఎస్.పి. బాలు బృందం - రచన: వీటూరి 11. పాహిమాం పాహిమాం హే జగన్మాతా సౌభాగ్య (స్తోత్రం) - ఎస్. జానకి - రచన: వీటూరి 12. బాలను లాలించారా గజాననా మేలిమి నెరజాణరా - పి. సుశీల - రచన: ఆరుద్ర 13. మ్రోగి మ్రోగి మూగవైనవేలా - ఎస్.పి.బాలు,పి.సుశీల,ఎస్.పి. శైలజ, విజయలక్ష్మి శర్మ - రచన: దేవులపల్లి 14. విలాసాల వేళ లాలించనీ సరాగాలతో మనోహర లీల - ఎస్. జానకి - రచన: వీటూరి 15. శ్రీమన్మహా దేవదేవా అమేయప్రభావా భవా (స్తోత్రం) - ఎస్.పి. శైలజ, ఎం. రమేష్ - రచన: వీటూరి 16. హే పరమేశ్వరీ భక్త వశంకరి చంద్రకళాధరి - జయదేవ్, బి. వసంత బృందం - రచన: వీటూరి - ఈ క్రింది శ్లోకాలు అందుబాటులో లేవు - 01. వందేలోక హితం కరీమ్ శుభకరీమ్ సర్వార (శ్లోకం) - ఎస్.పి. శైలజ - రచన: జి.వి. రంగాచార్యులు 02. వేద వేదాంత (శ్లోకం) - ఎస్. రాజేశ్వరరావు,ఎస్.పి. శైలజ,రేఖ - రచన: జి.వి. రంగాచార్యులు 03. సర్వ విఘ్న హరం దేవం పార్వతీ ప్రియ(శ్లోకం) - ఎస్. రాజేశ్వర రావు - రచన: జి.వి. రంగాచార్యులు |
Tuesday, August 14, 2012
శ్రీ వినాయక విజయం - 1979
Labels:
NGH - శ్రీ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment