( విడుదల తేది: 18.10.1979 గురువారం )
| ||
---|---|---|
యస్.వి.యస్. ఫిలింస్ వారి దర్శకత్వం: విజయనిర్మల సంగీతం: చక్రవర్తి తారాగణం: కృష్ణ,జయప్రద,గుమ్మడి,నాగభూషణం,లత,జయమాలిని,సూర్యకాంతం,గిరిబాబు... | ||
01. ఈ వేళలో ఈ పూలలో ఎన్నెని భావనలో ఏమవునో రాగిణిలో - పి. సుశీల - రచన: డా. సినారె 02. కొత్త పొద్దు పొడిచింది కోడెగాలి వీచింది పల్లెపడుచు - ఎస్.పి. బాలు, పి. సుశీల,ఎస్.పి. శైలజ బృందం 03. జగమేలే పరమాత్ముడవని నిను శరణనంటిని ఓ దేవా - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె 04. తలుపు మూయనా లైటు తీయనా గువ్వగా గూడుగా - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి 05. నా మది మధురా నగరి నీ యెద యమునాలహరి - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి
- ఈ క్రింది పాట అందుబాటులో లేదు -
01. అబ్బా నీరసం ఏమిటో ఆయాసం బిళ్ళు౦దా - ఎస్.పి.బాలు,పి. సుశీల - రచన: వేటూరి |
Sunday, August 12, 2012
శంఖుతీర్ధం - 1979
Labels:
NGH - శ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment