స్టార్ కంబైన్స్ లిమిటెడ్ వారి దర్శకత్వం: టి.ఎ. రామన్ సంగీతం: బి.జి. తాంబే మరియు ఖా సాహిబ్ బర్జిఖ్వ తారాగణం: అద్దంకి శ్రీరామమూర్తి,పి. కన్నాంబ,మాస్టర్ భీమారావు,పులిపాటి వెంకటేశ్వర్లు.. | ||
---|---|---|
01. అంతటి రాజచంద్రునికు నాత్మజవై కకుబంతకాంత (పద్యం) - అద్దంకి శ్రీరామమూర్తి 02. అకటా ఆకలికి నేనో మాతా సైపజాలను - 03. అకటా యొక్కని పంచదాసియయి యట్లాల్లాదు (పద్యం) - అద్దంకి శ్రీరామమూర్తి 04. అడుగెన్నండిడనీక నేలపయి నట్లాల్లారుము ద్దారగా (పద్యం) - అద్దంకి శ్రీరామమూర్తి 05. అపరాధము సైవువె ఆర్యమణి కృప సేయవే - అద్దంకి శ్రీరామమూర్తి 06. అరయన్ వంశము నిల్పనేకదా వివాహంబట్టి (పద్యం) - అద్దంకి శ్రీరామమూర్తి 07. ఆకల్పాంతము నంతముంగనని సత్యస్థర్య (పద్యం) - అద్దంకి శ్రీరామమూర్తి 08. ఆటకు బోదమా సఖులారా వాటముగ జేరి - 09. కట్టా యెక్కడ లేరే దీనజన రక్షాదక్షు లీ దుఖపు (పద్యం) - పి. కన్నాంబ 10. కదలవే యని విప్రు డదలించుటకు మున్ను గనులార (పద్యం) - పి. కన్నాంబ 11. కనుగొనజాలన్ ప్రియసుతునికనే కనుగొనదౌనా - పి. కన్నాంబ 12. కరుణాకర కరుణింపవా కాంచనాంబ రా కాచి బ్రోవవా - పి. కన్నాంబ 13. కరుణాగుణా ఆధారసంతతా శ్రితదీనా లావణ్య సీమారామా - 14. చతురంభోధి పరీతభూతధరణీ సామ్రాజ్య సర్వస్వ (పద్యం) - అద్దంకి శ్రీరామమూర్తి 15. చనుబాలిచ్చిన తోడనే నిదుర బుచ్చన్ బొత్తులందుంచి (పద్యం) - పి. కన్నాంబ 16. చెడుగా యే పని చేతగానియెడ నాచే నౌనే (పద్యం) - పి. కన్నాంబ 17. జయ జయ కోసల దేశ ప్రభూ జయ జయ శ్రీ హరి - బృందం 18. జలదమా సుంత మార్పులికిన్ దోసమా యెరుగవా (పద్యం) - పి. కన్నాంబ 19. తన మహీరాజ్య మంతయు గాధిసూతికిన్ దానమిచ్చినట్టి (పద్యం) - పులిపాటి 20. దండాలండి బాబు దండాలు దండాలండి మీకు - 21. దళమౌ పయ్యెదలో నడింగియు సముద్యత్కాంతు (పద్యం) - అద్దంకి శ్రీరామమూర్తి 22. దేవబ్రాహ్మణ్యమాన్యము ల్విడిచి భక్తిన్ సప్తపాధో (పద్యం) - అద్దంకి శ్రీరామమూర్తి 23. నను శంకితువె యింత నిష్టురనితాంత క్షాత్రరేఖా (పద్యం) - 24. నరసీ కష్టములెన్ని వచ్చినను గాను నీ పదాబ్జ (పద్యం) - అద్దంకి శ్రీరామమూర్తి 25. నా ప్రియమనోరమణా ననునెపు డిటువలె నీ ప్రయాణ - పి. కన్నాంబ 26. నిరతిన్ కష్టములెన్ని వచ్చినన్ నీ పదాబ్జ (పద్యం) - అద్దంకి శ్రీరామమూర్తి 27. బ్రతుకాసించినవా డెవండు వినడీ వాక్యంబు (పద్యం) - పులిపాటి 28. మాతా నడువాలేనా హా పదములెంత పొక్కేనో - 29. మాయామేయజగంబే నిత్యమని సంభావించి (పద్యం) - అద్దంకి శ్రీరామమూర్తి 30. మునివరా లోకమెల్ల ధనమూలము గాన (పద్యం) - అద్దంకి శ్రీరామమూర్తి 31. వగలమారి ఓ వయ్యారి మామా చిందులేతయు సారా త్రాగుచు - 31. వైదిక వృత్తి సంపాదింతు నంటివా యుడుగవు (పద్యం) - పులిపాటి 32. శ్రితజనబంధూ కరుణాసిందూ సేవ్యరూపహర - పి. కన్నాంబ 33. సత్యమునకై ఈ హరిశ్చంద్రు వంశమంతరించెడు గాక (పద్యం) - అద్దంకి శ్రీరామమూర్తి 34. సలలిత కరుణానిలయా శరణీయము గాదే - 35. హా తనయా నను బాసితివా యీ విధి నీవస్తమింప - పి. కన్నాంబ 36. హిమశైలంబున వాయుబక్షణుడై మృత్యుంజయుని గూర్చి (పద్యం) - బందరు నాయుడు 37. హృదయమా సతికి నా ఋణమెల్ల సరిపోయే నీకేటి యాస (పద్యం) - అద్దంకి శ్రీరామ మూర్తి 38. హృదయమున దుఃఖమింతేని బదిలపడదు (పద్యం) - అద్దంకి శ్రీరామమూర్తి |
Thursday, September 6, 2012
హరిశ్చంద్ర - 1935
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment