Showing posts with label NGH - హ. Show all posts
Showing posts with label NGH - హ. Show all posts

Thursday, September 4, 2025

హెచ్చరిక - 1986


( విడుదల తేది: 27.11.1986 గురువారం )
శ్రీ సత్య శ్రీనివాస మూవీస్ వారి
దర్శకత్వం: సత్యారెడ్డి
సంగీతం: శివాజీ రాజా
గీత రచన: ఆత్రేయ
తారాగణం: భానుచందర్,శరత్ బాబు, శోభన, ప్రభాకరరెడ్డి....

01. ఆకాశాన ఇల్లు కట్టి పగలే జాబిల్లనే దీపమెట్టి చుక్కల - పి. సుశీల
02. ఆకాశాన ఇల్లు కట్టి పగలే జాబిల్లనే దీపమెట్టి చుక్కల - ఎస్.పి. బాలు బృందం
03. కదలు కాలము ఆగనీ కథలు నిజమని రాయనీ - ఎస్.పి. బాలు, ఎస్.పి. శైలజ
04. బంగారు తల్లి సింగారమల్లి నా పాలవెల్లి రావే నిన్ను - ఎం. రమేష్
05. విల్లును వంచిన రాముడివా చల్లని దోచిన కృష్ణుడివా - పి. సుశీల,ఎస్.పి. బాలు

                              --- ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు ---
01. నాకు హృదయం వుంది అది ఇంకా బతికే వుంది - ఎస్.పి. బాలు
02. బంగారు తల్లి సింగారమల్లి నా పాలవెల్లి రావే (దుఃఖం) - ఎం. రమేష్


Monday, January 15, 2024

హత్య - 1989 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 29.09.1989 శుక్రవారం)
సంగీతం: విజయానంద్
                             - ఈ చిత్ర వివరాలు,పాటలు అందుబాటులో లేవు -


Tuesday, January 9, 2024

హై హై నాయకా - 1989


( విడుదల తేది: 23.02.1989 గురువారం)
లక్ష్మీకృప ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: జంధ్యాల
సంగీతం: మాధవపెద్ది సురేష్
తారాగణం: నరేష్,శ్రీభారతి,సుత్తివేలు,బ్రహ్మానందం,శ్రీలక్ష్మి,కోటా శ్రీనివాసరావు...

01. అచ్చులు పదహారు నా వయసల్లే - ( ఎస్.పి. బాలు మాటల తో), ఎస్. జానకి - రచన: ముళ్ళపూడి శాస్త్రి
02. ఇది సరిగమలెరుగని రాగం ఇది బాషే లేని భావము - ఎస్.పి. బాలు,ఎస్. జానకి - రచన: జొన్నవిత్తుల
03. గురువంటే గుండ్రాయి కాదు బుడుగంటే బుడిచెంబు - ఎస్.పి. బాలు,మంజునాథ్ - రచన: ముళ్ళపూడి శాస్త్రి
04. నడుము నాట్యలాడితే ఉడుకు గుండెకు బ్రేక్ - ఎస్.పి. బాలు,చిత్ర బృందం - రచన: ముళ్ళపూడి శాస్త్రి
05. ముద్దొచ్చే పాప ముంచావే కొంప చంపావే - ఎం.ఎం. శ్రీలేఖ,ఎస్.పి. బాలు - రచన: జొన్నవిత్తుల


Tuesday, September 6, 2022

హీరో - 1984


( విడుదల తేది: 23.03.1984 శుక్రవారం )
గీతా ఆర్ట్స్ వారి
దర్శకత్వం: విజయ బాపినీడు
సంగీతం: కృష్ణ చక్ర
గీత రచన: వేటూరి
తారాగణం: చిరంజీవి,రాధిక,పండరీబాయి,రావు గోపాలరావు,అల్లు రామలింగయ్య,జయమాలిని...

01. కాశీలోని పుట్టేను గంగా నదిలో మునిగాను - ఎస్. జానకి, ఎస్.పి. బాలు
02. దేవతలారా దీవించండి నాపతి దేవుని ఈ లోకంలో - ఎస్. జానకి,ఎస్.పి. బాలు
03. ధిధిధీమ్ ధీమ్ ధిధిధీమ్ ధీమ్ తత - ఎస్.పి. బాలు,ఎస్. జానకి,పి. సుశీల
04. మొన్న రాతిరి అబ్బా కలలో ఎందుకు వచ్చావు - ఎస్. జానకి
05. రామలక్ష్మణులు జానకి ఊర్మిళ ఉన్నారన్నా ఒక కధలో - పి. సుశీల,ఎస్.పి. బాలు
06. రామునికున్నది వానర సైన్యం .. ఇది రామ కధ - ఎస్.పి. బాలు,పి. సుశీల


Friday, July 23, 2021

హంతకుని హత్య - 1967 (డబ్బింగ్ )



( విడుదల తేది: 21.09.1967 గురువారం )
సుజాతా ఫిలిమ్స్ వారి
దర్శకత్వం: చంద్రబాబు
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాధన్ & పామర్తి
గీత రచన: అనిశెట్టి
తారాగణం: ఎస్.వి. రంగారావు,సావిత్రి

                          ఈ చిత్రంలోని పాటలు, ఇతర వివరాలు అందుబాటులో లేవు


Tuesday, December 31, 2019

హిమబిందు - 1982 (డబ్బింగ్)


( విడుదల తేది:  06.03.1982  శనివారం )
సుధా కంబైన్స్ వారి
దర్శకత్వం: ప్రసాద్
సంగీతం: ఇళయరాజా
గీత రచన: రాజశ్రీ
తారాగణం: వివరాలు అందుబాటులో లేవు

01. ఒక పున్నమి శశి బింబం  - ఎస్.పి. బాలు కోరస్
02. గెలిచినది పురుష జాతిరా ఒడినది ఆడజాతిరా -  ఎస్,పి. బాలు
03. తలపుల పిలుపుల కాలం తరగని బాసల లోకం -  పి. సుశీల
                         - ఈ చిత్రంలోని ఇతర పాటలు,వివరాలు అందుబాటులోలేవు -



Monday, December 2, 2019

హరిశ్చంద్రుడు - 1981


( విడుదల తేది:  06.06.1981 శనివారం )
విశ్వశాంతి మూవీస్ వారి
దర్శకత్వం: యు. విశ్వేశ్వరరావు
సంగీతం: టి. చలపతిరావు
తారాగణం: ఎన్.వి.ఎస్. ప్రసాద రావు,కృష్ణంరాజు,పూర్ణిమ,భావేజా

01. ఉత్తది ఉత్తది అత్తయ్య అంతా ఉత్తది - ఎస్.పి. శైలజ, విజయలక్ష్మి శర్మ- రచన: కొండవీటి కవి
02. ఏమని చెప్పేది గురుడు నేనేమని గురుడా- ఎస్.పి. బాలు బృందం - రచన: శ్రీశ్రీ
03. నే చేసినదే చట్టమని నేను  - ఎస్. జానకి, ఎస్.పి. బాలు - రచన: యు. విశ్వేశ్వర రావు,శ్రీశ్రీ
04. పండులకు చూస్తారు కాని చుక్కలకు చూస్తారు - జయదేవ్ - రచన: యు. విశ్వేశ్వర రావు
05. పచ్చి తాకుటాపై మా తల్లి  - కమల చంద్రబాబు,విజయలక్ష్మి శర్మ, పి. లీల - రచన: కొండవీటి కవి
06. మాయామేయ జగంబు నిశ్చమని ( పద్యం ) - రామకృష్ణ - రచన: యు. విశ్వేశ్వర రావు
07. ముద్దు మొగడా నా ముద్దుల మొగుడా - కుమారి జయచిత్ర - రచన: యు. విశ్వేశ్వర రావు

                                    - పాటల ప్రదాత డా. ఉటుకూరి, ఆస్ట్రేలియా - 



Friday, August 31, 2018

హిట్లర్ - 1997


( విడుదల తేది: 04.01.1997 శనివారం )
ఎం. ఎల్. మూవీ ఆర్ట్స్  వారి
దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య
సంగీతం: కోటి
తారాగణం: చిరంజీవి,రంభ,రాజేంద్ర ప్రసాద్, సుధాకర్

01. ఓ కాలమా ఇది నీ జాలమా మమతలు పెంచి - కె.జె. యేసుదాసు కోరస్ - రచన: సిరివెన్నల
02. కన్నీళ్లకే కన్నీరోచ్చే కష్టాలకే కష్టం వేసె - ఎస్.పి. బాలు,చిత్ర,అనుపమ,రేణుక - రచన: సిరివెన్నల
03. కూసింది కన్నె కోయిల ఊగింది గుండె ఊయల - సుజాత,సంగీత,రేణుక,మనో- రచన: భువనచంద్ర
04. నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి - చిత్ర, ఎస్.పి. బాలు బృందం - రచన: వేటూరి
05. ప్రేమా జోహార్ డౌన్ డౌన్ హిట్లర్ - మనో,మురళి, హాని బృందం- రచన: సిరివెన్నల
06. మిసమిస మెరుపుల మెహబూబా కసికసి - ఎస్.పి. బాలు, చిత్ర బృందం - రచన: చంద్రబోస్


హైక్లాస్ అత్త లో క్లాస్ అల్లుళ్ళు - 1997


( విడుదల తేది: 21.06.1997 శనివారం )
ఎ.ఎ. ఆర్ట్స్ వారి
దర్శకత్వం: రేలంగి నరసింహారావు
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
తారాగణం: ఆలీ,కవిత,తనికెళ్ళ భరిణి,స్వర్ణ

01. ఓ యమ్మో యమ్మో యమ స్టైల్ కొట్టబోకే - మనో,వందేమాతరం - రచన: జి. సుబ్బారావు
02. నిగ నిగాలాడే అమ్మడి సొమ్ముల కళ - మనో,నిష్మా - రచన: సిరివెన్నల
03. నెత్తురు మరిగిన నిప్పుల భూతం నేనే - మనో కోరస్ - రచన: జొన్నవిత్తుల
04. మంగమ్మా మంగమ్మా - మనో,గోపికాపూర్నిమ,ఉషా ఉత్తప్ప - రచన: జొన్నవిత్తుల
05. మాదే ప్రేమ పార్టి ప్రేమకు జై అంటాము - మనో,స్వర్ణలత కోరస్ - రచన: సాహితి


హలో ఐ లవ్ యు - 1997


( విడుదల తేది: 01.11.1997 శనివారం )
క్రియేటివ్ కమర్షియల్  వారి
దర్శకత్వం: వీర శంకర్
సంగీతం: శశి ప్రీతం
తారాగణం: శ్రీకాంత్,సాధిక, కోట శ్రీనివాస్ రావు,సుధాకర్,అన్నపూర్ణ 

01. అందమైన అందాల రాణి నాముందు ..అమ్మాయో - రాజేష్,అనురాధ శ్రీరాం - రచన: సిరివెన్నల
02. ఓ ప్రేమా నువ్వొక గమ్మత్తా నువ్వే నిండిపోయావు - శశి ప్రీతం - రచన: సాహితి
03. ఝుం తనన హల్లో ఐ లవ్ యు - రాజేష్,అనురాధ శ్రీరాం కోరస్ - రచన: సిరివెన్నల
04. తానన తానన .. నల్లని పూలను రంగుల - రాజేష్,అనురాధ శ్రీరాం - రచన: సిరివెన్నల
05. దాదాదా దామ్మా ఇలాదా నా తుమ్మెదా - శ్రీనివాస్,శశి ప్రీతం,ఉష ఉత్తప్ప - రచన: సిరివెన్నల
06. నీ ఎదలోని ఆ సవ్వడి అది నన్ను రమ్మన్నది - ఎస్.పి. బాలు,సురేఖ - రచన: సిరివెన్నల

Tuesday, May 13, 2014

హర విలాస్ లేక శివరాత్రి మహత్యం - 1941




( విడుదల తేది: 17.10.1941 శుక్రవారం )
సుందరం సౌండ్ స్టూడియోస్ వారి
దర్శకత్వం: వివరాలు అందుబాటులో లేవు
సంగీతం: వివరాలు అందుబాటులో లేవు
తారాగణం: వేమూరి గగ్గయ్య,పారుపల్లి,పద్మ,లక్ష్మికాంతం

                                 - ఈ చిత్రంలోని పాటలు, ఇతర వివరాలు అందుబాటులో లేవు - 


Sunday, April 27, 2014

హీరో - 76 - 1976 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 02.12.1976 గురువారం )
నందిని స్క్రీన్స్ వారి 
దర్శకత్వం: సి.వి. శ్రీధర్
సంగీతం: ఎస్.విశ్వనాథన్ మరియు ఎం. రంగారావు
గీత రచన: రాజశ్రీ
తారాగణం:శివాజీగణేశన్

01. ఈనాడు రాగం మధుర రాగం పైవారు భోగం ఇంద్రబోగం - వాణి జయరాం
02. కార్తీక మాసమిది కళ్యాణ కాలమిది జాతకం చూడాలి సింగారి - ఎస్.పి. బాలు, పి. సుశీల
03. మై స్వీటి నీమల్లెల  చిరునవ్వులే నా మదిలో పల్లవులే - ఎస్.పి. బాలు
04. రాగము పాడే ఎద కదలాడే ఆశలు పొంగెను నాలో రాణి - ఎస్.పి. బాలు, పి. సుశీల


Tuesday, April 22, 2014

హల్లో పార్ట్ నర్ - 1975 ( డబ్బింగ్ )



( విడుదల తేది: 18.04.1975 శుక్రవారం )
సీతాలక్ష్మి నిహాన్ ఫిలింస్ వారి 
దర్శకత్వం: కె. కృష్ణమూర్తి
సంగీతం: చక్రవర్తి
తారాగణం:విజయలలిత,నగేష్,ఎం.ఆర్. వాసు,సచ్చు

                                ( ఈ చిత్రంలోని పాటలు, వివరాలు అందుబాటులో లేవు )


Friday, April 18, 2014

హనుమాన్ విజయం - 1974 ( డబ్బింగ్ )



( విడుదల తేదీ: 13.12.1974 శుక్రవారం )
హోమీ వాడియా వారి
దర్శకత్వం: బాబూభాయి మిస్త్రీ
సంగీతం: బి. గోపాలం
తారాగణం: వివరాలు అందుబాటులో లేవు

                           - ఈ చిత్రంలోని పాటలు, ఇతర వివరాలు అందుబాటులో లేవు -



Thursday, September 6, 2012

హరిశ్చంద్ర - 1935


( విడుదల తేది: 09.11.1935 శనివారం )
స్టార్ కంబైన్స్ లిమిటెడ్ వారి
దర్శకత్వం: టి.ఎ. రామన్ 
సంగీతం: బి.జి. తాంబే మరియు ఖా సాహిబ్ బర్జిఖ్వ
తారాగణం: అద్దంకి శ్రీరామమూర్తి,పి. కన్నాంబ,మాస్టర్ భీమారావు,పులిపాటి వెంకటేశ్వర్లు..

01. అంతటి రాజచంద్రునికు నాత్మజవై కకుబంతకాంత (పద్యం) - అద్దంకి శ్రీరామమూర్తి
02. అకటా ఆకలికి నేనో మాతా సైపజాలను -
03. అకటా యొక్కని పంచదాసియయి యట్లాల్లాదు (పద్యం) - అద్దంకి శ్రీరామమూర్తి
04. అడుగెన్నండిడనీక నేలపయి నట్లాల్లారుము ద్దారగా (పద్యం) - అద్దంకి శ్రీరామమూర్తి
05. అపరాధము సైవువె ఆర్యమణి కృప సేయవే - అద్దంకి శ్రీరామమూర్తి
06. అరయన్ వంశము నిల్పనేకదా వివాహంబట్టి (పద్యం) - అద్దంకి శ్రీరామమూర్తి
07. ఆకల్పాంతము నంతముంగనని సత్యస్థర్య (పద్యం) - అద్దంకి శ్రీరామమూర్తి
08. ఆటకు బోదమా సఖులారా వాటముగ జేరి -
09. కట్టా యెక్కడ లేరే దీనజన రక్షాదక్షు లీ దుఖపు (పద్యం) - పి. కన్నాంబ
10. కదలవే యని విప్రు డదలించుటకు మున్ను గనులార (పద్యం) - పి. కన్నాంబ
11. కనుగొనజాలన్ ప్రియసుతునికనే కనుగొనదౌనా - పి. కన్నాంబ
12. కరుణాకర కరుణింపవా కాంచనాంబ రా కాచి బ్రోవవా - పి. కన్నాంబ
13. కరుణాగుణా ఆధారసంతతా శ్రితదీనా లావణ్య సీమారామా -
14. చతురంభోధి పరీతభూతధరణీ సామ్రాజ్య సర్వస్వ (పద్యం) - అద్దంకి శ్రీరామమూర్తి
15. చనుబాలిచ్చిన తోడనే నిదుర బుచ్చన్ బొత్తులందుంచి (పద్యం) - పి. కన్నాంబ
16. చెడుగా యే పని చేతగానియెడ నాచే నౌనే (పద్యం) - పి. కన్నాంబ
17. జయ జయ కోసల దేశ ప్రభూ జయ జయ శ్రీ హరి - బృందం
18. జలదమా సుంత మార్పులికిన్ దోసమా యెరుగవా (పద్యం) - పి. కన్నాంబ
19. తన మహీరాజ్య మంతయు గాధిసూతికిన్ దానమిచ్చినట్టి (పద్యం) - పులిపాటి
20. దండాలండి బాబు దండాలు దండాలండి మీకు -
21. దళమౌ పయ్యెదలో నడింగియు సముద్యత్కాంతు (పద్యం) - అద్దంకి శ్రీరామమూర్తి
22. దేవబ్రాహ్మణ్యమాన్యము ల్విడిచి భక్తిన్ సప్తపాధో (పద్యం) - అద్దంకి శ్రీరామమూర్తి
23. నను శంకితువె యింత నిష్టురనితాంత క్షాత్రరేఖా (పద్యం) -
24. నరసీ కష్టములెన్ని వచ్చినను గాను నీ పదాబ్జ (పద్యం) - అద్దంకి శ్రీరామమూర్తి
25. నా ప్రియమనోరమణా ననునెపు డిటువలె నీ ప్రయాణ - పి. కన్నాంబ
26. నిరతిన్ కష్టములెన్ని వచ్చినన్ నీ పదాబ్జ (పద్యం) - అద్దంకి శ్రీరామమూర్తి
27. బ్రతుకాసించినవా డెవండు వినడీ వాక్యంబు (పద్యం) - పులిపాటి
28. మాతా నడువాలేనా హా పదములెంత పొక్కేనో -
29. మాయామేయజగంబే నిత్యమని సంభావించి (పద్యం) - అద్దంకి శ్రీరామమూర్తి
30. మునివరా లోకమెల్ల ధనమూలము గాన (పద్యం) - అద్దంకి శ్రీరామమూర్తి
31. వగలమారి ఓ వయ్యారి మామా చిందులేతయు సారా త్రాగుచు -
31. వైదిక వృత్తి సంపాదింతు నంటివా యుడుగవు (పద్యం) - పులిపాటి
32. శ్రితజనబంధూ కరుణాసిందూ సేవ్యరూపహర - పి. కన్నాంబ
33. సత్యమునకై ఈ హరిశ్చంద్రు వంశమంతరించెడు గాక (పద్యం) - అద్దంకి శ్రీరామమూర్తి
34. సలలిత కరుణానిలయా శరణీయము గాదే -
35. హా తనయా నను బాసితివా యీ విధి నీవస్తమింప - పి. కన్నాంబ
36. హిమశైలంబున వాయుబక్షణుడై మృత్యుంజయుని గూర్చి (పద్యం) - బందరు నాయుడు
37. హృదయమా సతికి నా ఋణమెల్ల సరిపోయే నీకేటి యాస (పద్యం) - అద్దంకి శ్రీరామ మూర్తి
38. హృదయమున దుఃఖమింతేని బదిలపడదు (పద్యం) - అద్దంకి శ్రీరామమూర్తి



హంతకులు దేవాంతకులు - 1972


( విడుదల తేది: 02.06.1972 శుక్రవారం )
యస్.ఆర్. కంబైన్స్ వారి
దర్శకత్వం: కె.ఎస్.ఆర్. దాస్
సంగీతం: సత్యం
తారాగణం: కృష్ణ,కృష్ణంరాజు,సత్యనారాయణ,నగేష్,జ్యోతిలక్ష్మి,రాజసులోచన,
అనిత,జయకుమారి..

01. అడుగులు కదిపి ఆడలేను ఈ సాలిగూటిలో - సత్యనారాయణ,పి. సుశీల - రచన: రాజశ్రీ
02. ఇది లక్కి లక్కి ఆట అహ మూడుముక్కల ఆట - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: రాజశ్రీ
03. చినుకు పడుతున్నది వణుకు పుడుతున్నది - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: దాశరధి
04. రా రా రు రూ చిన్నోడా నాలో నిన్నేచూసుకో - ఎల్.ఆర్. ఈశ్వరి, ఎస్.పి. బాలు - రచన: రాజశ్రీ
05. హరే రాం హరే రాం హరే కృష్ణ హరే రాం - ఎస్.పి. బాలు బృందం - రచన: రాజశ్రీ



హారతి - 1974



( విడుదల తేది: 12.10.1974 శనివారం )
దేవీ ప్రియదర్శిని పిక్చర్స్ వారి
దర్శకత్వం: లక్ష్మీ దీపక్
సంగీతం: చక్రవర్తి
తారాగణం: కృష్ణం రాజు,జగ్గయ్య,రాజబాబు,పద్మనాభం,శారద,భారతి, రమాప్రభ,నిర్మల, హలం....

01. అటు తుదిజాములో పొద్దు వాలిందిలే ఇటు తొలిపొద్దు - ఎస్. జానకి - రచన: డా. సినారె
02. ఎప్పుడు నిన్నే ఇలాగే చూడాలి చప్పుడు చేయని - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: డా. సినారె
03. ఎవరు ముందు పాడినా ఆ పాట ఒకటే ఏగొట మీట మీటినా - ఎస్.జానకి, పి. సుశీల - రచన: డా. సినారె
04. కప్పాఅందరికన్నానువ్వే - చక్రవర్తి,పద్మనాభం,ఎల్.ఆర్. అంజలి బృందం - రచన: అప్పలాచార్య
05. కలగా అనురాగమే వెన్నెలగా కలకల లాడే కాపురం - పి. సుశీల - రచన: డా. సినారె
06. నా జోల వుయ్యాలలో ఈవేళ నిదురించు బాబూ కన్నీరు - పి. సుశీల - రచన: దాశరధి
07. నానోట ఏపాట పాడినా నీకది నూరేళ్ళ దీవన - పి. సుశీల - రచన: గోపి



హేమా హేమీలు - 1979




1979
శ్రీ విజయకృష్ణ మూవీస్ వారి
దర్శకత్వం: విజయనిర్మల
సంగీతం: రమేష్ నాయుడు
తారాగణం: అక్కినేని,కృష్ణ,సత్యనారాయణ,గుమ్మడి,
పద్మనాభం, పద్మనాభం,విజయనిర్మల,జరీనావహబ్,రమాప్రభ...

01. అందాల శిల్పం కదిలింది నీలోశృంగార దీపం వెలిగింది నాలో - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి
02. అవ్వాయి తువ్వాయి అమ్మాయి వెళ్ళింది  - పి. సుశీల, ఎస్.పి. బాలు బృందం - రచన: వేటూరి
03. ఏ ఊరు ఏ వాడ అందగాడా మా ఊరు వచ్చావు - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: వేటూరి
04. చార్మినార్ కాడ మోగింది డోలుదెబ్బగోలుకొండ అదిరి - ఎస్.పి. బాలు, జి. ఆనంద్ బృందం - రచన: డా. సినారె
05. నీ కోల కళ్ళకు నీరాజనాలు ఆ వాలుచూపుకు అభివందనాలు - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి
06. నువ్వంటే నాకెంతో యిష్టం జివ్వు జివ్వున లాగే - ఎస్.పి. శైలజ, ఎస్.పి. బాలు బృందం - రచన: డా. సినారె
07. పున్నమి వెన్నెల ప్రేమించింది జాబిలి చల్లని దేవుడని - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ



హరె కృష్ణ హల్లో రాధ - 1980


(  విడుదల తేది: 16.10.1980 గురువారం )
భరణీ చిత్రా ఎంటర్ ప్రైజెస్ వారి
దర్శకత్వం: సి.వి. శ్రీధర్
సంగీతం: విజయ భాస్కర్
తారాగణం: కృష్ణ, శ్రీప్రియ,రతి అగ్నిహోత్రి,సత్యనారాయణ...

01. అందాల బొమ్మలాంటి ఆకారం ఉన్నది కవ్వించే కొంటె బుద్ది - వాణి జయరాం - రచన:  కొసరాజు
02. చలాకి రాజ స్వాగతం చలించే నా తొలి పరువం - వాణి జయరాం , ఎస్.పి. బాలు - రచన: వీటూరి
03. మంచు తెరలలోన మల్లెపూల వాన పడుచు గుండెలోన - ఎస్.పి. బాలు, వాణి జయరాం - రచన:  వీటూరి
04. రసం మధు రసం మనం పరవశం భవం అనుభవం - ఎస్.పి. బాలు - రచన: వీటూరి
05. వలపు గువ్వల జంటలు పలికె తీయని - ఎస్.పి. బాలు,వాణిజయరాం,రామకృష్ణ, పి. సుశీల - వీటూరి
06. హే చింతామణి చూడామణి అహ సిరిసిరి మువ్వ -  ఎస్.పి. బాలు,వాణి జయరాం - రచన: కొసరాజు