Wednesday, September 5, 2012

సతీ సక్కుబాయి - 1954


( విడుదల తేది:  25.12.1954 - శనివారం )
శ్రీరాజరాజేశ్వరీ ఫిలిం కంపెనీ వారి
దర్శకత్వం: కె.బి. నాగభూషణం
సంగీతం: ఓగిరాల రామచంద్ర రావు
తారాగణం: ఎస్.వరలక్ష్మి,కన్నాంబ,కనకం,రేలంగి,కె. రఘురామయ్య,
సి.ఎస్.ఆర్. ఆంజనేయులు,పి. సూరిబాబు...

01. కృష్ణా పోబోకుమా పరమాత్మా పరంధామా పోబోకుమా - కె. రఘురామయ్య
02. భక్తమణికి నిర్బంధము తొలగెన్ బ్రహ్మానంద మహా - కె. రఘురామయ్య

               - పాటల వివరాలు మాత్రమే - పాటలు/పద్యాలు అందుబాటులో లేవు - 

01. అతుకైన బ్రతుకెందుకురా  సిసలైన బ్రతుకు ఉంటే -
02. ఎన్నో ఏండ్లు గతించిపోయినవిగాని యీ స్మశాన (పద్యం) -
03. కనగానెక్కడనగ్రహారము మరింకన్ పండరీపట్టణ (పద్యం) -
04. కరుణాళో కమలాకాంతా మహితా కామితార్డదాతా -
05. కలయో వైష్ణవమాయయో యితరసంకల్పార్దమో (పద్యం) -
06. కోడలయ్యేను కృష్ణుండు కోర్కేదీర సేవలోనరించే (పద్యం) -
07. గజ్జలందియలు ఘల్లు ఘల్లుమన గంతులు వేయర గోపాల -
08. దారుకాశ్రమమందు తాపస బృందంబు వలపింప (పద్యం) -
09. నమామి కృష్ణా మురళీ నవమోహనాంగ మురళీ -
10. నిజం బెరుగుమా అజేంద్రాదులకైన సాధ్యమా  -
11. నిన్నే నామదిలో నిలిపితిరా కృష్ణా నన్నీ దాసినిగా -
12. నీదయ రాదుగా నాపైని నిగమ వినుత నిన్నే నమ్మినాను -
13. నీపదములనింక నేనిడునజాల కాపాడరా గోపాలబాల -
14. పండరినాధా కనపడినావా బ్రతికితి నేనిక ప్రభూ -
15. పాలుద్రావితినంచు పట్టిరోటికిగట్టె నందుని యిల్లాలు (పద్యం) -
16. పాల్ద్రావి పూతన ప్రాణమల్లనదీసె అవలీల గోవర్ధనాద్రి (పద్యం) -
17. మనసా మమతలలో బడకుమా పండరీపురీశుని -
18. మోహన మురళీ మ్రోయింపవోయి మోడులు చిగురింప -
19. యశోదా నందనా మోహనా అజవందిత చరణా -
20. రంగా రంగా రంగా యనుడీ మంగళకరుడగు పాండురంగని -
21. రాదేలా కరుణా ఈ దాసిపై కృష్ణా భరియింప తరమే -
22. రావే రావే ముద్దులగుమ్మా రావే మోహిని -
23. వచ్చినాడవా నా తండ్రి భక్తురాలి మోరలు వీనుల -
24. వరసతి సక్కుబాయినిజభక్త శిఖామణి (పద్యం) -
25. విషయవాంఛలను వేరుసేయుమా విష్ణుభజనము -
26. శతృచ్ఛేదైక మంత్రం సకలముపనిషద్వాక్య (శ్లోకం) -
27. శౌరినేలెను భార్యగా సాంబశివుడు మున్ను క్షణకాల (పద్యం) -
28. శ్రీరుక్మిణీ కేశవ నారద సంగీతలోలా (పద్యం) -
29. సీ సీ దుఃఖమయమౌ నా జీవితంబింకేల కాసింత -

             ( తొలి రెండు పాటల ప్రదాత శ్రీ సాగర్ గారు - వారికి నా ధన్యవాదాలు )



No comments:

Post a Comment