Friday, July 9, 2021

సహస్ర శిరచ్చేద అపూర్వ చి౦తామణి - 1960


( విడుదల తేది: 01.04.1960 శుక్రవారం )
మోడరన్ ధియేటర్స్ లిమిటెడ్ వారి
దర్శకత్వం: ఎస్.డి. లాల్
సంగీతం: కె.వి. మహాదేవన్
తారాగణం: కాంతారావు,గుమ్మడి,రమణారెడ్డి,దేవిక,గిరిజ,ఛాయాదేవి,మీనాకుమారి....

01. అందాలున్నవి కన్నులలో అవి అల్లరి చేసెను వెన్నెలలో - పి. సుశీల - రచన: ఆత్రేయ
02. అనురాగానికి కనులే లేవని ఆర్యులు అన్నారు - పి. సుశీల,ఎస్. జానకి - రచన: ఆత్రేయ
03. అనురాగాములో మనయోగములో మరి మరి మురిసే - పి.బి. శ్రీనివాస్,పి. సుశీల - రచన:ఆత్రేయ
04. ఎక్కడోడి వెక్కడోడివి ఓ చిన్నవాడ ఇక్కడోచ్చి చిక్కు - స్వర్ణలత, పిఠాపురం - రచన: ఆత్రేయ
05. ఎవరు నను జయించువారెవరు సాహిత్యములో సంగీతంలో - పి. సుశీల - రచన: ఆత్రేయ
06. గూటిలోన చిలక గూడువదలి రాదు గోరువంక కాచి - పి.బి. శ్రీనివాస్, పిఠాపురం - ఆత్రేయ
07. బస్తీమీద సవాల్ మామా బడాయికొట్టే బంగరు - కె. జమునారాణి, మాధవపెద్ది - రచన: కొసరాజు
08. రంగైన బంగారు బొమ్మా చక్కని బొమ్మా - మాధవపెద్ది, కె. జమునారాణి బృందం - రచన: కొసరాజు
09. రాకు రాకు రాకు రాకు దగ్గర రాకుర గారాల బావ - స్వర్ణలత, పిఠాపురం - రచన: ఆత్రేయ
10. వరవీణా మృదుపాణి వనరుహ ...అంబా జగదంబా  - పి. సుశీల - రచన:ఆత్రేయ
11. హే బధ్రకాళి జగన్మోహినీ దుష్టసంహారిణీ (దండకం) - మాధవపెద్ది - రచన: కొసరాజు
        


No comments:

Post a Comment