Friday, July 9, 2021

సమాజ౦ - 1960


( విడుదల తేది: 10.06.1960 శుక్రవారం )
తిరుమల పిక్చర్స్ వారి
దర్శకత్వం: అడ్డాల నారాయణరావు
సంగీతం: అశ్వద్ధామ
తారాగణం: జగ్గయ్య,గిరిజ,రేలంగి,రాజసులోచన,నాగయ్య,సి.ఎస్.ఆర్.ఆంజనేయులు,పేకేటి...

01. అందమంటే నన్నడగరాదా బాలరాజో బంగారుసామి - జిక్కి, పిఠాపురం - రచన: కొసరాజు
02. నిన్నే నిన్నే ఏయ్ ఏయ్ వన్నెల చిన్నెల చిన్నారి - పిఠాపురం,కె.రాణి - రచన: కొసరాజు

                                  - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 

01. ఎందుకీ కన్నుమూత కానరాని దేనిపైన మమత - జిక్కి - రచన: మల్లాది
02. కనబడకుంటే నేమే వినబదకుంటే నేమే -  పి.బి. శ్రీనివాస్ - రచన: కొసరాజు
03. కనుల నిదుర రాకపోతే పడ్డావనుకో ప్రేమలో - జిక్కి, పి.బి. శ్రీనివాస్ - రచన: ఆరుద్ర
04. గౌరీదేవి పెళ్ళండోయి కన్యల్లార రారండోయి - మనోహరి బృందం - రచన:దైతా గోపాలం
05. చక్కని చుక్కా చిక్కాలంటే రాత వుండాలోయి - జిక్కి, పి.బి. శ్రీనివాస్ - రచన: కొసరాజు
06. జయ జయ సీతారామ రామా జయ జయ - పి. సుశీల,నాగయ్య - రచన: దైతా గోపాలం
07. సమాజమిదియేనా మానవ సమాజమిదియేనా - పి.బి. శ్రీనివాస్ - దైతా గోపాలం



No comments:

Post a Comment