Wednesday, September 5, 2012

సత్యభామా పరిణయం - 1962 (డబ్బింగ్)


( విడుదల తేది : 01.09.1962 శనివారం )

కంబైన్ ఫిలిం ట్రేడర్స్ వారి
దర్శకత్వం: వివరాలు అందుబాటులో లేవు
సంగీతం: విజయ్ భాస్కర్
గీత రచన: శ్రీ శ్రీ
తారాగణం: మహీపాల్,సాహిరా,ఇందిర,కృష్ణకుమారి,తివారి,భగవాన్,దీపక్.....
           
              - ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 

01. ఆడెనే ఆడెనే ఆడెనే ఆడెనెల్ల జగతి జం జం - ఎస్. జానకి
02. ఏలా ఇపుడీ జాలమిదేలా జాలి మనోహర నీలో లేదా - ఎల్.ఆర్. ఈశ్వరి,లత బృందం
03. నమ్మించు మాటలాడేవు నెమ్మోము చాటు చేసేవు - ఎస్. జానకి బృందం
04. పదవే చెలి ఈవని ఆడే మది నిండే మోదం నేడే - ఎస్. జానకి,లత బృందం
05. బృందావనమే నందనవనము నందగోకులమె ఘనము - ఎస్. జానకి
06. రారా మానస మోహిని పిలిచే కోరి చేరగరారా మురారి - ఎస్. జానకి
07. సూర్యదేవ దయాకరా మము బ్రోవుమయ్యా పరాత్పరా - పి.బి.శ్రీనివాస్No comments:

Post a Comment