( విడుదల తేది : 24.02.1962 శనివారం )
| ||
---|---|---|
శ్రీ విజయభారతీ ఫిలింస్ వారి దర్శకత్వం: హర్ సుఖ్ భట్ సంగీతం: వసంత్ దేశాయ్ మరియు బి. గోపాలం గీత రచన: అనిశెట్టి తారాగణం: జయరాజ్, అనితా గుహ, ఉల్లాస్, చాంద్ | ||
- ఈ క్రింది పాటల వివరాలుమాత్రమే, పాటలు అందుబాటులో లేవు - 01. అపజయమెరుగని వీరుడా ఆవేదన చెందకురా - ఘంటసాల 02. ఆ జయచంద్రుడే రాజ నీతిలో తానే రామచంద్రుడు - పిఠాపురం 03. ఘుమఘుమలా వెదజల్లే యవ్వనమే నీదోయి - పి. సుశీల 04. నీ మాతృభూమియే ప్రీతి మీర పిలిచేనోయి - పి. బి. శ్రీనివాస్,ఎస్. జానకి 05. భారతమాత వీరపుత్రుడీ పావనమూర్తీ - ఘంటసాల 06. మన దారి కనిపించెరా మానవా మన దారి కనిపించెరా - ఘంటసాల బృందం 07. మాతృభూమి స్వేఛ్చకై జీవలే అర్పిన్పగ రా రా - ఘంటసాల బృందం 08. యీ రేయీ మేఘమాలా కన్నె మనసే కలచుటేల - ఎస్. జానకి |
Thursday, July 8, 2021
సామ్రాట్ పృధ్వీరాజ్ - 1962 (డబ్బింగ్)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment