Wednesday, September 5, 2012

సత్యానికి స౦కెళ్ళు - 1974


( విడుదల తేది: 06.11.1974 బుధవారం )

లక్ష్మీ చిత్రా వారి
దర్శకత్వం: కె.యస్. ప్రకాశరావు
సంగీతం: చక్రవర్తి
తారాగణం: కృష్ణ,వాణిశ్రీ,రాజబాబు, రమాప్రభ,చంద్రమోహన్,సత్యనారాయణ,శుభ,రమణారెడ్డి...

01. ఆరే మేరే బచ్చాజా జారే బడా లుచ్చానీకు నాకు లడాయి - ఎస్.పి. బాలు - రచన: కొసరాజు
02. కళ్ళులేని అంధురాలు కళ్ళు మూసి వెళ్ళింది - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: శ్రీశ్రీ
03. నీకు నీవారు లేరు నాకు నావారు లేరు నీకు నేను నాకు నువ్వే - ఎస్.పి. బాలు - రచన: శ్రీశ్రీ
04. నీకు నీవారు లేరు నాకు నావారు లేరు నీకు నేను నాకు నువ్వే - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన:  శ్రీ శ్రీ
05. లేనిదాన్నినేను  నాదనేది లేనిదాన్నినేను - ఎస్. జానకి - రచన: ఆత్రేయ
06. రా రా రా రా రాత్రివేళే మంచిది నేత్తురుడికే జాము ఇది - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: ఆత్రేయ

                              - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 

01. ఈలోకంలో మనిషికి మనిషే తోడు భూలోకంలో - ఎస్.పి. బాలు, వాణిశ్రీ
02. జిత్తులమారి నక్కరా దాని ఎత్తులు (బుర్రకధ) - పి. సుశీల,రాజబాబు,రమాప్రభ - రచన: ఆత్రేయ
03. భగవానుడని యెంచక నగుబాటోనరించి నీవు - ఎస్.పి. బాలు


No comments:

Post a Comment