Wednesday, September 5, 2012

స౦సార౦ సాగర౦ - 1974


( విడుదల తేది: 10.01.1974 గురువారం )

ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: దాసరి నారాయణరావు
సంగీతం: రమేష్ నాయుడు
తారాగణం: ఎస్.వి.రంగారావు,సత్యనారాయణ,గుమ్మడి,రాజబాబు,జయంతి,శుభ,రమాప్రభ...

01. ఆజా బేటా ఓ మేరా రాజా బేటా చింతలు ( విషాదం ) - ఎస్.పి. బాలు - డా. సినారె
02. ఆజా బేటా ఓ మేరా రాజా బేటా చింతలు గింతలు - ఎస్.పి. బాలు బృందం - డా. సినారె
03. ఇంటికి దీపం ఇల్లాలు ఆ దీపకాంతుల కిరణాలె - ఎస్.పి. బాలు, కోవెల శాంత - రచన: సుంకర
04. దివ్వి దివ్వి దీపావళి దివ్విట్లు ఇంటింట ఈ పూట - పి. సుశీల - రచన: డా. సినారె
05. నారాయణో నారాయణ నీపేరు నాపేరు నారాయణ - చక్రవర్తి - రచన: కొసరాజు
06. సంసారం సాగరం బ్రతుకే ఒక నావగా ఆశే చుక్కానిగా - ఎస్.పి. బాలు కోరస్ - రచన: డా. సినారె


1 comment:

  1. సార్ ! ఇంటికి దీపం ఇల్లాలు సాంగ్ బై బాలు.కోవెల శాంత

    ReplyDelete