Wednesday, September 5, 2012

సావాసగాళ్ళు - 1977


(విడుదల తేది: 16.02.1977 బుధవారం)
విజయా అండ్ సురేష్ కంబైన్స్ 
దర్శకత్వం: బోయిన సుబ్బారావు
సంగీతం: జె.వి. రాఘవులు
తారాగణం: కృష్ణ,జయచిత్ర,గిరిబాబు,గుమ్మడి,సత్యనారాయణ...

01. అండపిండ బ్రహ్మాండముల నేలు గండర గండడు (పద్యం) - ఎస్.పి. బాలు - రచన: అప్పలాచార్య
02. ఆనంద ఆనందమాయే అందాల బొమ్మకు సిగ్గాయేనే - ఎస్.పి.బాలు,పి. సుశీల - రచన: ఆత్రేయ
03. ఈ లోకం ఒక నాటకరంగం ఈ జీవితమే పొంగి కుంగు కడలి తారంగం - ఎస్.పి. బాలు
04. కుచ్చిళ్ళు జీరాడు కొక కట్టి ఆ కొంగులోన దోరవయసు - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: ఆత్రేయ
05. జాగేల ఏలారా ఇక జాగేల ఏలరా వలపులు నాలో - కోవెల శాంత, జె.వి. రాఘవులు
06. తోక్కుడుబండి ఓ లబ్బారుబండి అబ్బి ఎక్కనోడు - పి. సుశీల బృందం - రచన: ఆత్రేయ
07. బంగారు తల్లివి నీవమ్మా - ఎస్.పి. బాలు,పి. సుశీల,మాధవపెద్ది, పిఠాపురం - రచన: కొసరాజు
08. శివా శివా భవా భవ యువా నన్ను కావరా - ఎస్.పి. బాలు - రచన: అప్పలాచార్య

                                           ఈ క్రింది పాట అందుబాటులో లేదు

01. అమ్మల్లారా అక్కల్లారా గోంగూరకే అనగనగా బ్రహ్మదేవుడు - పి. సుశీల బృందం - రచన: జాన్సన్No comments:

Post a Comment