Wednesday, September 5, 2012

సీత గీత దాటితే - 1977


(విడుదల తేది: 25.03.1977 శుక్రవారం)
సి.పి.ఆర్. ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: సి.వి. శ్రీధర్
సంగీతం: కె.వి. మహాదేవన్
తారాగణం: శ్రీధర్,కవిత,చక్రపాణి,భవాని,రావి కొండల రావు, జ్యొతిలక్ష్మి,జయమాలిని

01. ఎందుకు నాకొక మనసిచ్చావు మనసుకు వయసును తోడిచ్చావు - పి. సుశీల - రచన: ఆత్రేయ
02. కన్నతల్లులు కధ చెబుతారు చిన్నపిల్లలు ఊ కొడతారు - పి. సుశీల - రచన: ఆత్రేయ
03. చల్లని వెన్నెల కురిసే వేళ చక్కని యమునా తీరమున - పి. సుశీల - రచన: ఆరుద్ర
04. నా ఒడిలో నీవు ఒరగాలిలే కౌగిలిలో సోలి కరగాలిలే - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆరుద్ర

                                     ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు

01. ఎందిరో సిన్నోడా నువ్వెంత ఈడ్చి యీడ్చి కొలిస్తే జానెడంతా - వాణి జయరాం - రచన: ఆత్రేయ
02. దిగివచ్చే దిగివచ్చే దివ్య తనులతిక - ఎస్.పి. బాలు, విజయలక్ష్మి శర్మ - రచన: వీటూరి



No comments:

Post a Comment