Wednesday, September 5, 2012

సీతారామ వనవాసం - 1977


(విడుదల తేది: 31.03.1977  గురువారం)
పి.ఎస్.ఆర్. పిక్చర్స్ వారి
దర్శకత్వం: కమలాకర కామేశ్వర రావు
సంగీతం: కె.వి. మహాదేవన్
తారాగణం: రవికుమార్,జయప్రద,గుమ్మడి,సత్యనారాయణ, అంజలీదేవి,పండరీబాయి...

01. అడుగిడదు అడుగిడక ఆగలేదు అలరు పానుపు ఎంత - పి. సుశీల - రచన: దేవులపల్లి
02. జయహో జయహో జయహో జయజయ సీతారామా - పి. సుశీల,వసంత బృందం - రచన: డా. సినారె
03. దయచేయును దయచేయును శ్రీరాముడు దరిచేర్చే - పి. సుశీల - రచన: డా. సినారె
04. నల్లనల్లగున్నావు నవ్వులు వెదజల్లేవు నిన్ను వదిలి - పి. సుశీల - రచన: దాశరధి
05. నాస్వామి దశకంధరా దానవలోక పరిపాలన దురంధరా - పి. సుశీల - రచన: దేవులపల్లి
06. రామే భూమిసుతా పులస్చహనుమాన్ (శ్లోకం) - రామకృష్ణ
07. రావో రావణ రవితేజా రసికరాజ రమణీ మనోజా - పి. సుశీల బృందం - రచన: వేటూరి
08. వస్తున్నాడమ్మా రాముడు వస్తున్నాడమ్మా దశరధి - పి. సుశీల, ఎస్.పి.బాలు - రచన: వేటూరి
09. వెళ్ళాలా రామా వెళ్లి తీరాలా కూరిమి తమ్మునితో బంగారు - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె1 comment:

  1. saaho ravana ravitheja, VETURI
    Vasthunnadamma, VETURI

    ReplyDelete