Thursday, September 6, 2012

హేమా హేమీలు - 1979




1979
శ్రీ విజయకృష్ణ మూవీస్ వారి
దర్శకత్వం: విజయనిర్మల
సంగీతం: రమేష్ నాయుడు
తారాగణం: అక్కినేని,కృష్ణ,సత్యనారాయణ,గుమ్మడి,
పద్మనాభం, పద్మనాభం,విజయనిర్మల,జరీనావహబ్,రమాప్రభ...

01. అందాల శిల్పం కదిలింది నీలోశృంగార దీపం వెలిగింది నాలో - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి
02. అవ్వాయి తువ్వాయి అమ్మాయి వెళ్ళింది  - పి. సుశీల, ఎస్.పి. బాలు బృందం - రచన: వేటూరి
03. ఏ ఊరు ఏ వాడ అందగాడా మా ఊరు వచ్చావు - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: వేటూరి
04. చార్మినార్ కాడ మోగింది డోలుదెబ్బగోలుకొండ అదిరి - ఎస్.పి. బాలు, జి. ఆనంద్ బృందం - రచన: డా. సినారె
05. నీ కోల కళ్ళకు నీరాజనాలు ఆ వాలుచూపుకు అభివందనాలు - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి
06. నువ్వంటే నాకెంతో యిష్టం జివ్వు జివ్వున లాగే - ఎస్.పి. శైలజ, ఎస్.పి. బాలు బృందం - రచన: డా. సినారె
07. పున్నమి వెన్నెల ప్రేమించింది జాబిలి చల్లని దేవుడని - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ



No comments:

Post a Comment