Thursday, December 20, 2012

చెవిలో రహస్యం - 1959 (డబ్బింగ్)



కస్తూరి ఫిలింస్ వారి
దర్శకత్వం: పి. శ్రీధర్‌రావు
సంగీతం: జి. రామనాధన్
గీత రచన: శ్రీశ్రీ
తారాగణం: శివాజీ గణేశన్, అంజలీదేవి, నంబిరాజన్, తంగవేలు 
        
                - ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు -

01. ఆ చెవిలో రహస్యం ఈ చెవిలో రహస్యం ( 1 ) - మాధవపెద్ది
02. ఆ చెవిలో రహస్యం ఈ చెవిలో రహస్యం ( 2 )  - మాధవపెద్ది
03. కనిపెంచి చల్లగ కాచు తలిదండ్రుల కొలచి కోరికోరి - పి.సుశీల
04. చెలరేగి ఊగి సాగెనే ఆశాజ్యోతియే కలకాదీ జన్మం - పి.సుశీల,పి.బి.శ్రీనివాస్
05. తల్లిలేని కొరత నుంతములేని రీతిగా పెంచినట్టి (పద్యం) - ఘంటసాల 
06. పెళ్ళాడే పుత్తడిబొమ్మా పెళ్ళాడే బంగరుబొమ్మా - పి.లీల
07. రాదే దయ న్యాయమా మాతా ఆదరణే దూరమా - పి.సుశీల
08. విడరాదే రాణీ విడరాదే విసగిపోయినా - యు. రామం, పిఠాపురం


No comments:

Post a Comment