Thursday, March 14, 2013

ఒక తల్లి పిల్లలు (డబ్బింగ్) - 1953


( విడుదల తేది:  03.07.1953 - శుక్రవారం )
పక్షిరాజా వారి
దర్శకత్వం: ఏ.ఎస్.ఏ. స్వామి మరియు సి. శ్రీనివాసరావు
సంగీతం: యస్.యం. సుబ్బయ్యనాయుడు
గీత రచన: ఆత్రేయ
తారాగణం: శ్రీరాం,టి.ఎస్.దొరైరాజ్,లలిత,పద్మిని,పి. శాంతకుమారి,సి.కె. నటరాజ్


                         ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు

01. అమ్మా నా బాసలు వినవమ్మా కమ్మనైన నీ లాలి పాటలో -
02. ఆటలూ పాటలూ ఎందుకు మాటలూ వేటలూ ఎందుకు - మాధవపెద్ది బృందం
03. కావలెనోయి కమ్మనికలగా జీవితం అందాలే నిండాలోయి -
04. చిట్టితల్లి రావే చెపుతా చిట్టి తల్లి రావే ఒక చిన్నమాట -
05. చిన్నెల వన్నెల చిన్నారీని నవ మాదురినీ నేనే -
06. దేశంపోయే తీరులో తిన్నగ ఏది లేదురోయి - మాధవపెద్ది బృందం
07. భామా విజయం - మాధవపెద్ది,కోదండపాణి,ఎ.పి. కోమల,రాధ,ఆర్. జయలక్ష్మి, పెరియనాయికి
08. మహిమ తెలియ తరమా నీ మహిమ తెలియ -
09. లేదమ్మా కలిమిలో జీవితం వృధా దంబములతో రాదులే -
10. సెప్పరా సిన్నోడా సెప్పరా సిట్కాలాంటి పొడుపు కధ - మాధవపెద్ది

No comments:

Post a Comment