( విడుదల తేది: 29.05.1967 సోమవారం )
| ||
---|---|---|
కోటే ఫిలిమ్స్ వారి దర్శకత్వం: పి. సుబ్రహమణ్యం సంగీతం : ఎస్. రాజేశ్వరరావు మరియు కె. దేవదాస్ తారాగణం: ఎల్. విజయలక్ష్మి, ప్రేమ్ నజీర్,శాంతి, తిక్కురుసి, పంకజవల్లి |
||
01. ఆలించి పాలించి బ్రోవ ఆధారమీవే యోహవా - పి. సుశీల - రచన: రాజశ్రీ 02. హోసన్నా హోసన్నా దేవుని సుతుడౌ హోసన్నా - రమణ బృందం - రచన: రాజశ్రీ - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 01. అందాల పందిరిలో ఆడెదనూ పాడేదనూ - ఎస్. జానకి - రచన: రాజశ్రీ 02. ఈదాలీ సఖీ అందముగా కొలనులో తేలి తేలి - ఎస్. జానకి బృందం - రచన: రాజశ్రీ 03. ఎరవేసి వలవేసే పనియే మన - పిఠాపురం, సుశీల (జూనియర్) బృందం - రచన: రాజశ్రీ 04. కల్వరీ కల్వరీ దివ్య చరిత్రమైన గిరి - మాధవపెద్ది - రచన : ఆత్రేయ 05. చల్లని పిలుపు వలపై మదిని నిలిచెను - లత, పి.బి. శ్రీనివాస్ - రచన: రాజశ్రీ 06. చూడరా మురిపాల వేళ చిరునవ్వు చిందించే - 07. మధుర మధురమౌ గానాలు మరచిపోని ప్రియరాగాలు - రమణ - రచన: రాజశ్రీ |
Friday, July 23, 2021
ముళ్ళకిరీటం - 1967( డబ్బింగ్ )
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment