( విడుదల తేది: 07.01.1967 శనివారం )
| ||
---|---|---|
వాహినీ వారి దర్శకత్వం: బి. ఎన్. రెడ్డి సంగీతం: ఎస్. రాజేశ్వరరావు మరియు బి. గోపాలం తారాగణం: అంజలీదేవి,రాంమోహన్,వాణిశ్రీ,నీరజ, చంద్రమోహన్ (తొలి పరిచయము),త్యాగరాజు | ||
01. ఆగదు వలపు ఆగదు .. ఇంతేరా ఈ జీవితం ( బిట్ ) - ఘంటసాల బృందం - రచన: భుజంగరాయశర్మ 02. కనరాని దేవుడే కనిపించినడే కనిపించి అంతలో కన్ను - పి.సుశీల బృందం - రచన: దాశరధి 03. కన్నుల దాగిన అందాలు పెదవులపై విరబూయాలి - పి.బి. శ్రీనివాస్, పి.సుశీల - రచన: డా. సినారె 04. కలిమి నిలవదు లేమి.. ఇంతేరా ఈ జీవితం - ఘంటసాల బృందం - రచన: భుజంగరాయశర్మ 05. కోయిల కోయని పిలిచినది కోయని నా మది పలికినది ఎవరి రూపో - పి.సుశీల - రచన: దాశరధి 06. త్యాగమొకరిది ఫలిత.. ఇంతేరా ఈ జీవితం ( బిట్ ) - ఘంటసాల బృందం - రచన: భుజంగరాయశర్మ 07. దేశభక్తులం మేమండి - ( మాధవపెద్ది,పిఠాపురం,రాఘవులు,వెంకట్రావు,రఘురాం,సరోజిని,స్వర్ణలత బృందం - రచన: కొసరాజు) 08. నడిరేయి ఏ ఝాములో స్వామి నినుచేర - ఘంటసాల, ఎస్.జానకి - రచన: దాశరధి 09. పన్నగశయన పంకజనయన నల్లని స్వామి నారాయణా - బి.వసంత, ఎ.పి. కోమల - రచన: దాశరధి 10. వందేమాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం - ఘంటసాల బృందం 11. వెన్నెలరేయి చందమామ వెచ్చగనున్నది మావా - ఎస్.జానకి,బి.గోపాలం - రచన: కొసరాజు 12. శ్రీమన్మ నభీష్ట లోకబంధో ( సుప్రబాతం ) - ఎస్. జానకి, బి.గోపాలం 13. శ్రీశేషశైల సునికేతన దివ్యమూర్తే ( సుప్రబాతం ) - పి. సుశీల 14. స నిసనిస దమప సరిగమ సనిపమ సనిపమ - పి.సుశీల |
Friday, July 23, 2021
రంగుల రాట్నం - 1967
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment