Friday, July 9, 2021

బాగ్దాద్ గజదొంగ - 1960 (డబ్బింగ్)


( విడుదల తేది: 19.11.1960 శనివారం )
సదరన్ మూవీస్ వారి
దర్శకత్వం: టి.పి. సుందరం
సంగీతం: పి.ఎస్. దివాకర్
గీత రచన: వడ్డాది
తారాగణం: ఎం.జి. రామచంద్రన్,వైజయంతిమాల,నంబియార్,అశోకన్,బాలయ్య, 
ఎం.ఎన్. రాజం,సంధ్య

              ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు

01. ఉండనీదు బాబు మాయదారి లోకం అందమైన పిల్ల - పి. సుశీల
02. ఓటమి ఎరుగని జయశాలి కోటలు గెల్చిన బలశాలి - పి. సుశీల
03. కన్నీటి వెల్లువ పొంగె చూడరయ్యా నను బ్రోచు దాతల్లార - పి. సుశీల
04. కన్నీటిగాధలాయెనా  నా బ్రతుకు వాడుటేనా - పి. సుశీల
05. చిన్నారి నవ్వులు సన్నజాజి పువ్వులు విరి తేనే - ఎస్. జానకి బృందం
06. నాకే డుమ్కీ కొట్టేవు బలేగా నాటకమాడేవు పిల్లోయ్ - పి.బి. శ్రీనివాస్
07. నీదు లైలా నేనైతే ....కనరా వయసు కనరా - ఎ.పి. కోమల
08. బుల్ బుల్ బాలనురా ఓహో బుల్ బుల్ బాలనురా - కె. జమునారాణి
09. వాలుచూపుల మనసులు కలిపిన వయ్యారి - పి.బి. శ్రీనివాస్ & పి. సుశీల


No comments:

Post a Comment