Tuesday, June 11, 2013

భలే అల్లుడు - 1977


( విడుదల తేదీ: 14. 10. 1977 శుక్రవారం )
ప్రపూర్ణ మూవీస్ వారి
దర్శకత్వం: పి. చంద్రశేఖర రెడ్డి
సంగీతం: జె.వి. రాఘవులు
తారాగణం: కృష్ణంరాజు,శారద,రావు గోపాలరావు,పద్మప్రియ,మోహన్ బాబు, అల్లు రామలింగయ్య

01. అయ్యయ్యో పిచ్చి తల్లి ఆడదిగా పుట్టావే - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
02. అరె ఝoతర్ మంతర్ మామ దెబ్బ తిన్నాడే - ఎస్.పి. బాలు బృందం - రచన: కొసరాజు
03. ఓ బెల్లం కొట్టిన రాయి నీకు ఏళ్ళువచ్చాయి ఎందుకు - ఎస్. జానకి, ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
04. కృష్ణా కృష్ణా సూత్రం లేని సుందరులారా చెబుతున్నా - ఎస్.పి. బాలు బృందం - రచన: ఆత్రేయ
05. నిదురపొండి పాపల్లారా నిదురపొండి మేలుకుంటే - పి. సుశీల - రచన: ఆత్రేయ
06. ప్రేమిస్తే ఏమవుతుంది.. ఊ పెళ్ళవుతుంది - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ



No comments:

Post a Comment