Thursday, June 27, 2013

నిండు నూరేళ్ళు - 1979



( విడుదల తేది: 14.11.1979 బుధవారం )
శ్రీ రాజలక్ష్మీ ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: రాఘవేంద్రరావు
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
తారాగణం: చంద్రమోహన్,జయసుధ,మోహన్ బాబు,అల్లు రామలింగయ్య,సుభాషిణి,కాంతారావు

01. అందాల సీతమ్మ పెళ్ళికూతురాయే ఈ పెళ్లి కళ చూసి - ఎస్.పి. బాలు, పి. సుశీల
02. అల్లి బిల్లి కుందేలు పెళ్ళికొడుకు జాబిల్లి కుందేలు పెళ్లి కూతురు - పి. సుశీల, ఎస్.పి. శైలజ
03. కొండంత దేవుడవు నీవు గోరొంత దీపాన్ని నేను  దీపాలకు దీపమే - ఎస్.పి. శైలజ
04. కొండంత దేవుడవు నీవు గోరొంత దీపాన్ని నేను - పి. సుశీల, ఎస్.పి. శైలజ
05. చిన్నీ పొన్నీచిలకల్లారా చిట్టి పొట్టి జింకల్లారా - పి. సుశీల,ఎస్.పి. బాలు, ఎస్.పి. శైలజ
06. వినరయ్యా యీ రామ కధ సీతారాముల ప్రేమ కధ - ఎస్.పి. శైలజ, పుష్పలత

No comments:

Post a Comment