Thursday, June 27, 2013

కుక్క కాటుకు చెప్పు దెబ్బ - 1979



గోపీకృష్ణా ఇంటర్నేషనల్ వారి
దర్శకత్వం: ఈరంకి శర్మ
సంగీతం: యం.యస్. విశ్వనాధం
గీత రచన: ఆత్రేయ
తారాగణం: నారాయణ రావు, చిరంజీవి,మాధవి,పల్లవి,పి.ఎల్. నారాయణ,రజని, హేమసుందర్

01. ఏమండీ ఏమనుకోకండి ఆకు చాటు మొగ్గను రేకు విడని పువ్వును - పి. సుశీల
02. కన్నువంటిదీ ఆడదీ కన్నీరామెకు తప్పనిది తనవున - ఎస్.పి. బాలు
03. యింత మంచోడివైతే బావా బావా బావ పనికి రావు - ఎల్. ఆర్. ఈశ్వరి, జి. ఆనంద్

                                   ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు

01. అందాల రాముడు సీతను కౌగిట పొదిగిన - ఎస్.పి. బాలు, వాణి జయరాం
02. హే బేబి కాని కాని కైపులోన తేలనీ ఇలాగే తేలి - ఎస్.పి. బాలు, రమోల

No comments:

Post a Comment