Tuesday, June 18, 2013

కలియుగ రావణాసురుడు - 1980


( విడుదల తేది: 28.06.1980 శనివారం )
రాజలక్ష్మీ సినీ ఆర్ట్ క్రియేషన్స్ వారి
దర్శకత్వం: బాపు
సంగీతం: కె.వి. మహదేవన్
తారాగణం: మురళీమోహన్,రావు గోపాలరావు,అల్లు రామలింగయ్య,శారద,దీప,హలం,శ్రీధర్

01. ఠకీలా ధగడ్ మియా చికిటా పకడ్ లియా - ఎస్. జానకి, జి. ఆనంద్ బృందం - రచన: వేటూరి
02. నమో నమో హనుమంత మహిత గుణవంత - ఎస్.పి. బాలు బృందం - రచన: డా. సినారె
03. నల్లా నల్లని కళ్ళు నవ్వీ నవ్వని కళ్ళు - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: డా. సినారె
04. పుట్టేటి భానుడా పుష్యరాగపు ఛాయ శ్రీ సూర్యనారాయణ - పి. సుశీల - రచన: వేటూరి
05. సింగరాల కొండకాడ సింగాన్ని కొట్టబోయి గంగరాయి - ఎస్. జానకి బృందం - రచన: వేటూరి
06. సెరువులో సేప ఉంది చేతిలో గాలముంది గాలమేసి - ఎస్. జానకి - రచన: వేటూరి

                                   ఈ క్రింది పాట అందుబాటులో లేదు

01. ఇన్నాళ్ళు నేనెరుగనమ్మా అమ్మా అమ్మా ఓయమ్మ - ? - రచన: డా. సినారె


1 comment:

  1. 1. shakila pakadliya, Veturi
    2. Namo Namo, Ci na re
    3. nalla nallani, Ci na re
    4. putteti bhanuda, Veturi
    5. Singaraya konda, Veturi
    6. Innaallu neneruganamma, Ci na re

    ReplyDelete