Tuesday, June 18, 2013

కొత్త జీవితాలు - 1980



రవీంద్రా ఫిలిమ్స్ వారి
దర్శకత్వం: భారతీ రాజా
సంగీతం: ఇళయరాజా
తారాగణం: హరిప్రసాద్,నూతన్ ప్రసాద్, గుమ్మడి,సుహాసిని, రాజలక్ష్మి,పూర్ణిమ

01. ఎంత సోగ్గున్నావు ( చింతామణి నాటకం ) - ఎస్. జానకి, ఎస్.పి. బాలు - రచన: కొసరాజు
02. చెబుతా కధ చెబుతా బ్రతుకంతా ఒక పాటగా వింటూ - ఎస్. జానకి - రచన: డా. సినారె
03. తం తననం తన తాళంలో రసరాగంలో మృదునాదంలో - పి. సుశీల, ఎస్. జానకి కోరస్ - రచన: డా. సినారె
04. పొంగే పొర్లే అందాలెన్నో.. కన్నె మదిలో అందాలెన్నో - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: డా. సినారె
05. మనసే వెళ్లేనే మమత మరచి తోడులేని నేను - పి. సుశీల - రచన - ఆత్రేయ


No comments:

Post a Comment