Tuesday, June 18, 2013

కొంటెమొగుడు పెంకిపెళ్ళాం - 1980


( విడుదల తేది: 05.06.1980 గురువారం )
రాజలక్ష్మి కంబైన్స్ వారి
దర్శకత్వం: కట్టా సుబ్బారావు
సంగీతం: సత్యం
తారాగణం: చంద్రమోహన్,నూతన్ ప్రసాద్,ప్రభ,సూర్యకాంతం,రమాప్రభ,అనిత, జయమాలిని

01. గంగవోలు దాటగానే గంగడోలు తాకగానే - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన:  వేటూరి
02. చెయ్యేస్తేనే చేమంతి బుగ్గ గులాబి మొగ్గే ఎర్ర బడితే - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి
03. జో జో ముద్దుల పెళ్ళామా జో జో ప్రియ భామా - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
04. పగటి వేషమ్ముల వారం బహు దేశమ్ములు - ఎస్.పి. బాలు బృందం - రచన: కొసరాజు
05. రైటో ఆల్ రైటో ... అబ్బూరి కృష్ణుడే వేమూరి - ఎస్.పి. బాలు, ఎస్.పి. శైలజ - రచన: జాలాది

                                       ఈ క్రింది పాట అందుబాటులో లేదు

01. రంగికైన ఓడిపోనీ రసికరాయినే ఈ సింగారము - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: జాలాది

                                        * పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు *



No comments:

Post a Comment