Thursday, June 13, 2013

బుచ్చిబాబు - 1980


( విడుదల తేది: 21.03.1980 శుక్రవారం )
అన్నపూర్త ఆర్ట్ కంబైన్స్ వారి
దర్శకత్వం: దాసరి నారాయణ రావు
సంగీతం: చక్రవర్తి
తారాగణం: అక్కినేని,జయప్రద,దాసరి నారాయణ రావు,ప్రభాకర రెడ్డి,సూర్యకాంతం

01. ఎర్రకోక కట్టినావే  పిట్ట ఆపై ఎత్తు మడాలెక్కినావే పిట్ట - ఎస్.పి. బాలు - రచన: దాసరి
02. కంగారవుతోంది బెజారవుతోంది ఏమిటో ఇది ఏమిటో - ఎస్.పి. శైలజ, ఎం. రమేష్
03. గుండా బత్తుల బుచ్చమ్మా ఎండాకాలపు మంటమ్మా - ఎస్.పి. బాలు - రచన: దాసరి
04. చందమామ పైటేసింది అందగాడ్ని మూసేసింది - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: దాసరి
05. పంచదార వలన పలు రోగములు వచ్చి (పద్యం) - ఎస్.పి. బాలు - రచన: పాలగుమ్మి పద్మరాజు
06. పసుపుపచ్చ తాడు పసుపుకోమ్ముకు - ఎస్.పి. శైలజ,కుమారి పుష్పలత,రమణి - రచన: దాసరి
07. బాబు బుచ్చి బాబు బాబు బుచ్చి బాబు - ఎస్.పి. శైలజ, రమణ బృందం- రచన: దాసరి
08. వలపు జ్వరమునకు దవడ పగులట (పద్యం) - ఎస్.పి. బాలు - రచన: పాలగుమ్మి పద్మరాజు
09. వాల్మీకి ఇంటిలో లవకుశులు పుట్టారు అమ్మోరి కొంపలో - ఎస్.పి. బాలు - రచన: దాసరి
10. సిత్తరాల తోటలో ఉత్తరాలు దొరికాయి నువ్వు వ్రాసావ - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: దాసరి
11. సేవకులకు హోటల్ సర్వర్లకును టిప్పు(పద్యం) - ఎస్.పి. బాలు - రచన: పాలగుమ్మి పద్మరాజు


No comments:

Post a Comment