Sunday, July 7, 2013

కాలాంతకులు - 1978


( విడుదల తేది: 06.05.1978 శనివారం )
కవితా ఆర్ట్స్ వారి
దర్శకత్వం: కె. విశ్వనాద్ 
సంగీతం: కె.వి. మహాదేవన్ 
గీత రచన: డా. సి. నారాయణ రెడ్డి
తారాగణం: శోభన్ బాబు,జయసుధ,సత్యనారాయణ,కాంచన,మాధవి,అల్లు రామలింగయ్య....

01. అంతా నాటకం మనదంతా నాటకం మేము మీరు - రామకృష్ణ, ఎస్.పి. బాలు
02. కొండా కోనా పిలిచింది కొమ్మా రెమ్మా పిలిచింది - ఎస్.పి. బాలు, పి. సుశీల
03. గున్నాగున్నా గువ్వలచెన్నా కన్నాకన్నాఏడవకన్నా - రామకృష్ణ, పి. సుశీల
04. పడిందిరోయి పడనే పడిందిరోయి అచ్చోసిన - ఎస్.జానకి, రామకృష్ణ, ఎం. రమేష్
05. మంచోడు దొరికాడు మంగళవారం మారుతుంది జాతకం - పి. సుశీల
06. యెవరున్నారు ఇంకెవరున్నారు నిన్ను మించిన దైవం - పి. సుశీల
07. రంగు రంగుల పండగ ఇది రామచక్కని పండగ - ఎస్.పి. బాలు,పి.సుశీల బృందం


No comments:

Post a Comment