Sunday, July 7, 2013

కుమారరాజా - 1978


( విడుదల తేది: 06.10.1978  శుక్రవారం )
సత్యచిత్రా వారి
దర్శకత్వం: పి. సాంబశివరావు 
సంగీతం: కె.వి. మహాదేవన్ 
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
తారాగణం: కృష్ణ,జయప్రద,మోహన్ బాబు,రాజబాబు,అల్లు రామలింగయ్య,లత,జయంతి

01. అగ్గిని నేను సుడిగాలిని నేను అన్నదమ్ములం కలిసాం - రామకృష్ణ, జి.ఆనంద్
02. అనురాగ దేవత నీవే నా ఆమని పులకింత నీవే - ఎస్.పి. బాలు
03. ఆగాలి ఆగాలి ఈ గాలి జోరుతగ్గాలి కాబోయే శ్రీవారు - పి. సుశీల, ఎస్.పి. బాలు
04. నీమాట వింటే మదిలో గుడిగంటగా పలికింది - పి. సుశీల, రామకృష్ణ
05. విచ్చుకున్నా గుచ్చుకున్నా మొగలిపువ్వు అందమే - ఎస్.పి. బాలు, పి. సుశీల
06. సీతాకోక చిలకలు స్వతివాన చినుకులు తడిసినకొద్ది - ఎస్.పి. బాలు బృందం



No comments:

Post a Comment