Tuesday, July 30, 2013

ముగ్గురూ ముగ్గురే - 1978


( విడుదల తేది: 27.05.1978 శనివారం )
శ్రీలక్ష్మీనారాయణ ఎంటర్ ప్రైజెస్ వారి
దర్శకత్వం: ఎస్.డి. లాల్
సంగీతం: చక్రవర్తి
తారాగణం: కృష్ణ,జయచిత్ర,సత్యనారాయణ,మోహన్ బాబు,అల్లు రామలింగయ్య,సావిత్రి,జయమాలిని

01. అమ్మడూ అబ్బాయి వచ్చాడు ఇప్పుడు నువ్వు - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి
02. ఎత్తుకు  పైయెత్తు నీ చేతులు పైకెత్తు ఎత్తకపోతే  - ఎస్.పి. బాలు, బి. వసంత - రచన: వేటూరి
03. రంగూన్ రైక తొడిగి ముల్తాన్ ముసుగు - పి. సుశీల, ఎస్.పి. బాలు బృందం - రచన: డా. సినారె
04. లాలి జో జో జో బజ్జోర నా ఒడిలోన బుజ్జోడా అరఘడిఐనా - ఎస్. జానకి - రచన: వేటూరి
05. శుక్లాంభరధరం విష్ణుం శశి వర్ణం (శ్లోకం) - ఎస్.పి. బాలు



No comments:

Post a Comment