Tuesday, July 30, 2013

మంచి మనసు - 1978


( విడుదల తేది: 29.06.1978 గురువారం )
ఎ.ఎ. కంబైన్స్ వారి
దర్శకత్వం: ప్రత్యగాత్మ
సంగీతం: టి. చలపతిరావు
తారాగణం: కృష్ణంరాజు,జయభాస్కర్,మాడా,ధూళిపాళ,ప్రభ, మాధవి, హలం

01. ఇది వసంత వేళ ఇది ప్రశాంత వేళ కొమ్మ కొమ్మపై కోయిల - పి. సుశీల - రచన: దాశరధి
02. ఎంత ముద్దుగున్నావు యెన్నల బొమ్మా - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: డా. సినారె
03. గాయకుణ్ణి కాను ఏ నాయకుణ్ణి కాను - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
04. పూలు చిరుగాలి చెవిలో ఏమనెను కొండ సెలయేటి - పి. సుశీల, ఎస్.పి.బాలు - రచన: డా. సినారె
05. రెండు సారాబుడ్లు రెండు కోడిగుడ్లు నువ్వు తెచ్చి - ఎస్. జానకి - రచన: డా. సినారె
06. హాల్లో హాల్లో మై డార్లింగ్ బేబి భలే భలే - రామకృష్ణ, ఎస్. జానకి బృందం - రచన: శ్రీశ్రీ



No comments:

Post a Comment