Sunday, October 13, 2013

అయినవాళ్ళు - 1976


( విడుదల తేది: 28.02.1976 శనివారం )
ఉమా మూవీస్ వారి
దర్శకుడు: కె. ఈశ్వర రావు
సంగీతం: శ్రీరాజ్
తారాగణం: హరిబాబు,రమేష్ బాబు,సుజాత,రత్నాంజలి,సీతాలత,గిరిజారాణి,
వంకాయల సత్యనారాయణ

01. ఎవరడిగారు దేవుణ్ణి మనిషిగ పుట్టించమని - ఎస్.పి. బాలు - రచన: గోపి
02. గోవింద గోవింద అనరా ఈ పాడు లోకాన వేరేమి పనిరా - ఎం. రామారావు - రచన: గోపి
03. చెంపా చెంపా రాసుకుంటూ చెయ్యి పైన వేసుకుంటూ - రామకృష్ణ , పి. సుశీల - రచన: కొసరాజు
04. జిత్తులమారి ఓ అత్త కూతురా ఎత్తులు సాగవు - రామకృష్ణ , పి. సుశీల - రచన: దాశరధి

                                        పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు


No comments:

Post a Comment