Sunday, October 13, 2013

కవిత - 1976


( విడుదల తేది: 18.03.1976 గురువారం )
విజయకృష్ణా కంబైన్స్ వారి
దర్శకత్వం: విజయనిర్మల
సంగీతం: రమేష్ నాయుడు
తారాగణం: విజయనిర్మల, సావిత్రి, జగ్గయ్య,చంద్రమోహన్,మాడా,అల్లు రామలింగయ్య, ఛాయాదేవి

01. అబలగ జన్మించుటే అతివ నేరమా ఆమెను దండించు - పి. సుశీల - రచన: ఆరుద్ర
02. కారుమబ్బులు మూసెనే కటిక చీకటి కమ్మేనే - ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర
03. బాజా భజంత్రీలు మ్రోగుతాయి పందిట్లో - ఎస్.పి. బాలు, ఎల్. ఆర్. అంజలి
04. విరజాజి పువ్వుల్లారా వెలలేని రవ్వల్లారా - పి. సుశీల బృందం - రచన: ఆరుద్ర
                                     - పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు - 


No comments:

Post a Comment