Sunday, October 13, 2013

మనిషి రోడ్డున పడ్డాడు - 1976


( విడుదల తేది: 20.10.1976 బుధవారం )
బాబ్ అండ్ బాబ్ రిక్రియేషన్స్ వారి
దర్శకుడు: సి.వి. రమణ్ జీ
సంగీతం: శంకర్ గణేష్
తారాగణం: రాజబాబు,రావు గోపాలరావు, రంగనాథ్,నిర్మల, జయసుభ,రాధాకుమారి

01. అయ్యో మానవుడా కళ్ళు౦డే గుడ్డివాడురా మనిష౦టే  - ఎస్.పి. బాలు - రచన: గోపి
02. కోటికొక్కరే పుడతారు పుణ్యమూర్తులు - ఎస్.పి. బాలు కోరస్ - రచన: గోపి                                  
03. దూరం దూరం దూరం ఎంత దూరం ఇంకెంత దూరం - ఆనంద్,పి. సుశీల  - రచన: ఆత్రేయ
04. లైఫే లాటరీ వీకైతే బ్యాటరీ బ్రతుకే తల్లక్రిందులవుతుంది - ఎస్.పి. బాలు - రచన: కొసరాజు

                                      పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు


No comments:

Post a Comment