Sunday, October 13, 2013

కొల్లేటి కాపురం - 1976


( విడుదల తేది: 15.09.1976 బుధవారం )
ఎస్.హెచ్ మూవీస్ వారి
దర్శకుడు: తిలక్
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
తారాగణం: కృష్ణ, సత్యనారాయణ, ప్రభాకర రెడ్డి, మాడా, ప్రభ, అపర్ణ, హలం, సునీతా దేవి, త్యాగరాజు

01. ఆరిజెల్లా బేరిమోత నత్తగుల్లా నాచు పీత - ఎస్. జానకి - రచన: ఆరుద్ర
02. అంబా పరాకు దేవి పరాకు - గోపాలం, ఎస్.కె. రవి, సి. విజయలక్ష్మి బృందం - రచన: శ్రీశ్రీ
03. ఇదేనండి ఇదేనండి భాగ్యనగరం ముప్పేటల తెలుగువారి - గోపాలం, ఎస్. జానకి - రచన: శ్రీశ్రీ
04. ఇద్దరమే మనమిద్దరమే ఇద్దరమే - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: శ్రీశ్రీ
05. ఎల్లారే నల్లమాను హైలెస్సా - ఎస్.పి. బాలు, అనుపమ, విల్సన్ బృందం - రచన: శ్రీశ్రీ
06. ఎవ్వారే యవ్వా ఎవ్వరే యవ్వా ఇనుకోవే గువ్వా - సి. విజ్యలక్ష్మి, ఎస్.కె. రవి బృందం - రచన: శ్రీశ్రీ
07. ఏలేమాలి ఏటిమీన ఓరుగాలి - బాలు, విల్సన్, సి. విజయలక్ష్మి బృందం - రచన: శ్రీశ్రీ
08. తప్పు తప్పు తప్పు అదిగో అదే తప్పు - ఎస్. జానకి, ఎస్. కె. రవి - రచన: శ్రీశ్రీ
09. నాచు కప్పియు రామ్యమే నళిన ( పద్యం ) - పూర్ణచంద్రరావు - రచన: శ్రీశ్రీ
10. సత్యమే నిత్యమూ సిద్దన్నా సర్వమూ తెలిసెను - ఎస్.కె. రవి - రచన: శ్రీశ్రీ

                              - ఈ క్రింది పద్యం అందుబాటులో లేదు - 

01. చీలిపోయెను మనసులు చెదరి పోయెను ( పద్యం ) - పూర్ణచంద్రరావు - రచన: శ్రీశ్రీ


No comments:

Post a Comment