Monday, October 14, 2013

పెద్దన్నయ్య - 1976


( విడుదల తేది: 30.12.1976 గురువారం )
పాంచజన్య ప్రొడక్షన్స్ వారి
దర్శకుడు: పి.డి. ప్రసాద్
సంగీతం: సత్యం
తారాగణం: జగ్గయ్య,రావు గోపాలరావు,రాజబాబు,చంద్రమోహన్,ప్రభ,సంగీత,రావి కొండలరావు

01. అన్న వదిన మాకోసం అమ్మా నాన్నగ నిలిచారు - కె.బి.కె. మోహన్ రాజ్, ఎస్. జానకి - రచన: గోపి
02. ఎటు చూసినా ఒక బొమ్మే కనిపించింది - ఎస్.పి. బాలు, పి. సుశీల కోరస్ - రచన: గోపి
03. చందమామ కన్నాచక్కని చిన్నా వెన్నెల నిండెనురా - పి. సుశీల - రచన: దాశరధి
04. చేసుకుందామా లవ్ చేసుకుందామా నాలో నిన్ను - రమేష్, వసంత - రచన: అప్పలాచార్య
05. తల్లిగా చెపుతాను మంచిమాట తెలివిగా దిద్దుకో - పి. సుశీల - రచన: గోపి


No comments:

Post a Comment