Wednesday, July 14, 2021

వీర సేనాపతి - 1964 ( డబ్బింగ్ )


( విడుదల తేది : 04.04.1964 శనివారం )
ఎవర్  షైన్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: జి. విశ్వనాద్
సంగీతం: సుసర్ల మరియు పార్ధసారధి
గీత రచన: శ్రీశ్రీ
తారాగణం: కె. శ్రీధరన్ నాయర్,టి. సుకుమారాన్ నాయర్, రాగణి,...

              - ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 

01. అహాహా ఆగు ఇంత టెక్కాఅహా హా ఆడుతుంటే - కె. రాణి, పి.బి. శ్రీనివాస్
02. ఆపదకాని ఇలనేలే హక్కులు అన్నీ ఎవరివయా -
03. కాచుకొంటి నీకై పరదేవతా కనికరం వహించుమో కరుణా మయి - యన్. రాజ్యలక్ష్మి
04. దాసి దయగోనరాదా గోపకుమారా సంకోచం తగదోయి - యన్. రాజ్యలక్ష్మి
05. పూజారి వస్తాడే పూలను కోయ వస్తాడే .. వచ్చాడు - ఎస్. జానకి
06. పేరోకటే లోపము వీర స్వరూపము - లలిత, రాఘవులు
07. లేదెందు మొహం లేదెందు మొహం - పి. సుశీల


No comments:

Post a Comment