Wednesday, July 14, 2021

శభాష్ సూరి - 1964


( విడుదల తేది : 19.09.1964 శనివారం )
ఆర్. ఆర్. పిక్చర్స్ వారి
దర్శకత్వం: బి. ఎన్. మూర్తి
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
గీత రచన: ఆత్రేయ
తారాగణం: ఎన్.టి. రామారావు, కృష్ణకుమారి,రమణారెడ్డి,రాజనాల,పద్మనాభం,గీతాంజలి

01. అనగా అనగా ఒక మొనగాడు అతడు మగసిరికలవాడు - పి.సుశీల
02. ఈ వెన్నెల జజజ ఈ పున్నమి వెన్నెల జజజ - పి.సుశీల, ఘంటసాల బృందం
03. ఈ వెన్నెల ఈ పున్నమి వెన్నెల ఈనాడు ఆనాడు ఒకే - పి.సుశీల,ఘంటసాల 
04. కలవాణి అలివేణి ఆడే.. ఆడే కనుపాప - పి.సుశీల,బి.వసంత, ఘంటసాల బృందం 
05. చూడు చూడు పట్టయ్యా వేడుకైన పట్టణమయ్యా పట్టపగలే - ఘంటసాల 
06. దేవుడికేం హాయిగ ఉన్నాడు ఈ మానవుడే బాధలు పడుతున్నాడు - ఘంటసాల
07. పువ్వూ పువ్వూ ఏం పువ్వు పగలే వెలిగే జాబిలి పూవు - ఘంటసాల,పి.సుశీల
08. బిత్తరపోతావు ఎందుకే ఓ పిల్లా తత్తరపడతావు దేనికే - ఘంటసాల



No comments:

Post a Comment