Tuesday, April 22, 2014

చిట్టెమ్మ చిలకమ్మా - 1975



( విడుదల తేది: 06.11.21975 గురువారం )
ఎన్.వి.ఎస్. ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: పోలవరపు బ్రహ్మానంద రావు
సంగీతం: సత్యం
తారాగణం:మురళీమోహన్,గిరిబాబు,రావు గోపాల రావు,కె.ఆర్. విజయ,సునందిని,గిరిజారాణి

01. భలేగా ఉందీ వేళ ఎందుకో అందాలన్నీ అందుకో-  పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: దాశరధి
02. వెళ్ళొస్తానోయి బావా వెళ్ళొస్తాను మల్లెపువ్వులాగ - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: కొసరాజు

                                         పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు 

                           ఈ చిత్రంలోని ఇతర పాటల వివరాలు అందుబాటులో లేవు


No comments:

Post a Comment