Sunday, April 27, 2014

పెళ్ళాడే బొమ్మ- 1976


( విడుదల తేది: 09.10.1976 శనివారం )
ఊర్వశీ మూవీస్ వారి 
దర్శకత్వం: చక్రవర్తి
సంగీతం:   సత్యం
తారాగణం: రంగనాథ్,భారతి,నాగభూషణం,ప్రభాకర రెడ్డి,అల్లు రామలింగయ్య

01. ఈ యవ్వనం ప్రతి దినం నవనవం ఓయ్ మగరాయ - ఎస్. జానకి - రచన: డా. సినారె
02. పిలిచే ప్రేమ గీతం వలపే జీవనాదం చెలికాని - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆత్రేయ
03. ప్రభూ నిలిచెను నీకై దీననై మేను మరచెను నేను రాధనై - పి. సుశీల - రచన: గోపి
04. మరుమల్లి చిగురించెను ఆ జాబిల్లి దిగివచ్చేను - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ

                                         పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు


No comments:

Post a Comment