Sunday, April 27, 2014

ప్రేమాయణం - 1976


( విడుదల తేది: 11.08.1976 బుధవారం )
శ్రీ శ్రీనివాసా ఏజెన్సీ వారి
దర్శకత్వం: పెండ్యాల నాగాంజనేయులు
సంగీతం: కె.వి. మహదేవన్
తారాగణం: చంద్రమోహన్,రాజబాబు,రోజారమణి,హేమాచౌదిరి,రావు గోపాలరావు

01. అయ్యో అయ్యో రామచంద్రా ఎల్లా చెప్పేది అది ఎల్లా - పి. సుశీల - రచన: కె.వి.ఎస్. ఆచార్య
02. కాలేడు కౌగలించిన వీడె పరకాంతను ( పద్యం ) - మాధవపెద్ది - రచన: సముద్రాల జూనియర్
03. చెప్పాలని చెప్పాలని చెడ్డఆశ ఉన్నది అమ్మో - ఎం. రమేష్,బి. వసంత - రచన: డా. సినారె
04. మన కౌగిలిలో ఇలాగే మధుర క్షణాలు - ఎస్.పి. బాలు, విజయలక్ష్మి శర్మ,ఎం. రమేష్ - రచన: దేవులపల్లి
05. మనసే ఒక మణిదీపం మమతలకది ప్రతిరూపం - పి. సుశీల - రచన: కె.వి.ఎస్. ఆచార్య


No comments:

Post a Comment