Thursday, May 1, 2014

బాల యోగిని - 1937


( విడుదల తేది: 18.12.1937 శనివారం )

మహాలక్ష్మి స్టూడియోస్ వారి
దర్శకత్వం : కె. సుబ్రమణ్యం మరియు జి. రామబ్రహ్మం 
సంగీతం : మోతీబాబు మరియు మారుతి సీతారామయ్య 
తారాగణం : ఆరణి సత్యనారాయణ,వంగర,కమలకుమారి,దాసరి తిలకం,ఎస్.వరలక్ష్మి,బేబీ సరోజ 

                                   - ఈ పాటలు,పద్యాలు అందుబాటులో లేవు - 

01. ఏలాయమ్మా కృపామతింగనవు నీకేయున్న దాలోకమున్ ( పద్యం ) - కమలాకుమారి
02. ఒక నీచుని ప్రొద్బలమున అకటా ఒక దీను నిట్టు ( పద్యం ) - కమలాకుమారి
03. కడకీవిధి నే నీ దీనావస్థకు వశమైతిగదా ( పద్యం ) - అరణి సత్యనారాయణ
04. కమలము నీ మోము బోలదు గదయే చారుతరమైనదిగా -
05. కరుణా నిలయా మనగా జాలము కరివరదా - తిలకం,వరలక్ష్మి
06. కరుణామయివే ఓ బాలామణి నీ సమ మేదిఇల - టి. సుందరమ్మాల్
07. కలుష వృత్తిజేసి కడునవలీలగా ధనము ప్రోగుచేసి ( పద్యం ) - టి. సుందరమ్మాల్
08. క్షమియింపుమా ఓ మామా నేనో అనాధ బాలనూ - కమలాకుమారి
09. జయజై  జయ జైజయ జై బాలా  బాలయోగిని ప్రవిమల చరితా -
10. జాతిభేదముగలుగదు నీతికెందు పాపపుణ్య విభేధ ( పద్యం ) - కమలాకుమారి
11. జాలికిం జోటోసంగదు సాధ్వసమున  ( పద్యం ) - అరణి సత్యనారాయణ
12. నట్టనడి సంద్రాన నావలో వున్నాను నడి నీటిలో ముంచుతావా - టి. సుందరమ్మాల్
13. నా మాట విన్నమే లౌనో ఆలోచించుడీ - కమలాకుమారి,టి. సుందరమ్మాల్ బృందం
14. నా ముద్దుల పాపా ఏడవబోకే జో జో జో పాపా జో జో - బేబీ సరోజ
15. మంపాహి హరా శూలపాణి పురారి శ్రితవరదా - కమలాకుమారి,టి. సుందరమ్మాల్
16. మమతను దూలకురా జీవా మమతను దూలి మడియగ - కమలాకుమారి
17. మరుగేలరా ఓ రాఘవా మరుగేల చరాచర రూప -
18. మా రమణా శౌరి హా మము నీ నీచతకున్ పాలైపోగా -
19. వందే వందే భారతమాతా భారతమాతా భాగ్యోపేత -    
20. సరగునలోనికేగ నే దారి విడువడు గదా రామ రామ - కమలాకుమారి


No comments:

Post a Comment