Thursday, May 1, 2014

మోహినీ రుక్మాంగద - 1937


( విడుదల తేది: 30.05.1937 ఆదివారం )
నేషనల్ మువీటోన్ వారి
దర్శకత్వం : చిత్రపు నరసింహారావు 
సంగీతం:  భీమవరపు నరసింహారావు
రచన: తాపీ ధర్మారావు

తారాగణం:  వేమూరి గగ్గయ్య,సూర్యనారాయణ,రామతిలకం,పులిపాటి వెంకటేశ్వర్లు,
వేమూరి ప్రభాకర శాస్త్రి,సరస్వతీ పుష్ప,హేమావతి
కుంపట్ల సుబ్బారావు,కృత్తివెన్ను సుబ్బారావు,రామకృష్ణ శాస్త్రి,సుసర్ల రామచంద్రరావు,సి.కృష్ణవేణి,

                                               - పాటల,పద్యాల వివరాలు మాత్రమే -
01. అందపు జీవ వ్యక్తులివుండగ ఆకృతుల - రామతిలకం
02. అక్కడ నాడు రూపసదృశాత్మకవంచు దలచి ( పద్యం ) - వేమూరి గగ్గయ్య
03. అజ సేవితా సుజనవన - టి. రామకృష్ణ శాస్త్రి
04. అడిగితి వంతియే యెరుగ వైతివి నాకొరగాని ( పద్యం ) - రామతిలకం
05. అతులగతులను ఒండొరు లణగి పెనగి ( పద్యం ) - రామతిలకం
06. అభవా దేవ దయను గనరాదా - తాడి సూర్యనారాయణ
07. అలికులవేణులారా విబుధాలయ మీరలు ( పద్యం ) - యడవల్లి నాగేశ్వరరావు
08. ఆ మహేశ్వరు చెనకి ఆనంగు డగుచు ( పద్యం ) - పులిపాటి వెంకటేశ్వర్లు
09. ఆరు కొండల మధ్యనున్నది అందమైన చిన్నది - వివరాలు అలభ్యం
10. ఆహా వసంత మిది తానెంతయో హాయిని గూర్చ - రామతిలకం
11. ఈ కుసుమానూన మహిమ ఎంత దివ్యమే - ప్రేమావతి
12. ఈ రీతిన్ వ్రతదీక్షబూనుటరుదౌ ఈ రెండు లోకాల ( పద్యం ) - సుసర్ల రామచంద్ర రావు
13. ఎందరో శాస్త్ర శోధన  మహీజరహస్యము బాట్ట ( పద్యం ) - టి. రామకృష్ణ శాస్త్రి
14. ఏహి ముదం దేహి శ్రీకృష్ణా శ్రీకృష్ణా ఏం మాంపాహి - టి. రామకృష్ణ శాస్త్రి
15. కడసారిదే రావే సదయాత్మ నిన్నే నా యెద నమ్మి - తాడి సూర్యనారాయణ
16. కమల నాయన కావవే అమల హృదయ - తాడి సూర్యనారాయణ
17. గురుతర విక్రమ స్పురణ కోటుల సంఖ్య ( పద్య్దం ) - కాయల సుబ్రహ్మణ్యం
18. జీవన మన్ననిదే చనదే నిర్మల నిర్ఘర - దుర్గాకుమారి
19. తనువు లనిత్యముల్ విభవదర్పము లెన్న ( పద్యం ) - తాడి సూర్యనారాయణ
20. దశమి నొక పూట యేకాశి దవిలి రెండు ( పద్యం ) - టి. రామకృష్ణ శాస్త్రి
21. దిగధినాధులు సైతము దిగులుకొల్పు భూవిభుని ( పద్యం ) - టి. రామకృష్ణ శాస్త్రి
22. ధన్యుడనైతినిదే అహాహా పావన మీవ్రత - వేమూరి గగ్గయ్య
23. ధరణి సుభిక్షమంట ధన ధ్యాన్యము ( పద్యం ) - దిట్టకవి రామచంద్ర రావు
24. ధరణీనాయక నిన్ వరియింపుమని ( పద్యం ) - రామతిలకం
25. పరిభూత దైత్యేంద్ర సురనాధా - టి. రామకృష్ణ శాస్త్రి
26. పావన నామక పాలిత లోకా భవ్యాకారా - బృందం
27. పావనము సంతోష జీవనము - టి. రామకృష్ణ శాస్త్రి
28. పిల్ల పేరే ముద్దురా సుద్దిరా - బృందం
29. ప్రేమను లోకమంత యొకవింత విలాసము ( పద్యం ) - రామతిలకం
30. భక్తపాలన హే పావనాభిరామా - సి. కృష్ణవేణి
31. మనములో భయమనునది గనకిటులనగ - వేమూరి గగ్గయ్య
32. మనుజపతియైన నాకేమి కనుగొన నొకపరి ( పద్యం ) - రామతిలకం
33. మానినీమణి విను మనుమాన మడగి ( పద్యం ) - వేమూరి గగ్గయ్య
34. సకల భువనపాలా అకలంకా జగదాత్మకా - తాడి సూర్యనారాయణ బృందం
35. సచ్చరితుండు భూవిభుని సద్ర్వతదీక్ష ( పద్యం ) - ఘంటసాల శేషాచలం
36. సలలితమతి వరద సాధుజనవర భరణా - బృందం
37. సాక్షాన్ మదనకోటి సౌందర్య భావం వీక్షేకదా - టి. రామకృష్ణ శాస్త్రి
38. హాయెరె సోయగంబు గన నాయువు పోసిన ( పద్యం ) - వేమూరి గగ్గయ్య                  

No comments:

Post a Comment