Thursday, May 1, 2014

నరనారాయణ లేక కృష్ణార్జున యుద్ధం - 1937


( విడుదల తేది: 19.11.1937 శుక్రవారం )
విద్యా మూవీ టాకీస్ వారి
దర్శకత్వం : కొచ్చర్లకోట రంగారావు మరియు రామ్జీ 
సంగీతం: వివరాలు అందుబాటులో లేవు
తారాగణం పులిపాటి వెంకటేశ్వర్లు,రామతిలకం,అద్దంకి శ్రీరామమూర్తి,శ్రీరంజని సీనియర్ 

                                         - ఈ చిత్రంలోని పాటల  వివరాలు మాత్రమే -
01. అర్భకుడు వీని మాటల కాగ్రహింప వలదు
02. ఆప్తబంధువునితో వైరమనచునేల జింత నొందెద
03. కన్నుగానక దమకుల కాంత నటుల జూదమున
04. గయుని రక్షింప బూనిన ఘనుడెవండో కొంత యోచించి
05. గరళ కంఠుని సయితము గొనని
06. గోపికామనో కువలయ చంద్రమ వేద మయాత్మ
07. చతుర్భుజే చంద్రకళావతాంసే కూచొన్న ( శ్లోకం )
08. జగములు క్రిందుమీదయిన శాంతి వహింపుడు
09. తనువులే వేరుగాని బేధంబు లేని హృదయ
10. తామసమా దయరాదా తగునొకొ వైర
11. దయలొనరించు దురితముల్ దొలగు టెల్ల
12. దేవా దేవా దీనమందారా బ్రోవరా
13. ధర్మసంస్ధాపనా పరిత్రాణమునకు
14. నా మనోనాధున్ కాపాడగదే ప్రభు దీనజనపాలనా
15. నీవెటుబోయితో నాధా నను విడి కాంచెడి
16. పతిని దలబోసి శుష్కోపవాసశ్రమము
17. పవన సంచాలితంబగుమల్లె నన్ను దరియ రాకుము
18. పార్ధుడెన్నడు నీ బహి: ప్రాణ మనుచు
19. ప్రాణముల నెల్ల పుక్కిట బట్టుకొనుచు చక్రధాటిని
20. భజగోవిందం భజగోవిందం గోవిందం
21. మనోహరంబీవన మౌరౌరా నయనానందకరంబౌ
22. మామల చిత్తవృత్తులకు మారు వచింపక
23. మౌనివతంస ధర్మముల మాన్యత నొందున
24. లెక్కయిడరాని యిడుమల జిక్కికోనియు
25. లోకనాధా హే కమలాప్తా  తేజముడిగితివి
26. వందనమో పావనీ సుగుణఖని సకల సుఖదాయి
27. వినుడు పరేతరాట్ ప్రముఖ ప్రేతగణంబులు వచ్చి
28. వేడుచుండిన కొలది భీష్మీకరించి
29. శరణు శరణంచు వచ్చిన శతృవైన గావధర్మం



No comments:

Post a Comment