Saturday, May 17, 2014

భలేపెళ్లి - తారుమారు - 1942


( విడుదల తేది:19.12.1942   శనివారం)

జగన్నాథ్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: జగన్నాథ్
సంగీతం: వివరాలు అందుబాటులో లేవు

భలే పెళ్లి  తారాగణం: జయంతి గంగన్న,డా. శివరామకృష్ణయ్య,ఎస్. రంగస్వామి అయ్యంగార్,
సురభి శాంతకుమారి,సురభి నాగలక్ష్మిబాయి,
పి. నరసింహారావు,రవీంద్రనాథ్,ఉప్పులూరి సుబ్బారావు,వేదాంతం లక్ష్మికాంతం,
కొత్తపల్లి లక్ష్మయ్య,డా. రాజారావు,డా. వెంకటాచారి,
వెంకటరమణరావు,హరిహరనాథ్ 

తారుమారు తారాగణం: కీ.శే. వి. పరబ్రహ్మ శాస్త్రి,డి. హేమలత,కె. కుటుంబ రావు,కామాక్షి,శంకరం

                             - ఈ చిత్రంలోని పాటలు, ఇతర వివరాలు అందుబాటులో లేవు - 

                   ( గమనిక: భలే పెళ్లి - తారుమారు కలిపి ఒకటే చిత్రంగా చూపించారని ప్రముఖ 
                             సిని జర్నలిస్ట్ శ్రీ ఎస్.వి.  రామారావు గారు తెలియజేసారు )


No comments:

Post a Comment