Friday, August 29, 2014

ఊర్వశీ నీవే నా ప్రేయసి - 1979


( విడుదల తేది: 10.08.1979 శుక్రవారం )

శ్రీ భరణీ చిత్ర ఎంటర్ ప్రైజెస్ వారి
దర్శకత్వం: శ్రీధర్
సంగీతం: ఇళయరాజా
గీత రచన: వీటూరి
తారాగణం: మురళీమోహన్,శరత్ బాబు,నగేష్,లత,సుభాషిణి,రావికొండలరావు

01. అభిషేక సమయాన అందాల నా దేవి దరిసన మిచ్చిందిరా - ఎస్.పి. బాలు
02. ఈ శ్రీవారే మా వారు ఔతారట నా వారే ఔతారట - వాణి జయరాం
03. చిలిపి వయసు ఎదుట నిలువ ప్రణయ సుధలు - ఎస్.పి. బాలు, వాణి జయరాం
04. చెలియా ఊర్వశీ నీవే నా ప్రేయసీ పూవై విరిసే నీ అందమే - ఎస్.పి. బాలు
05. నేనేదైనా కలగన్నానా నాలో నేనే దిగజారినా - వాణి జయరాం
06. వయసూ ఎంత వయసూ - ఎస్.పి. బాలు,వాణి జయరాం,జి. ఆనంద్,ఎస్.పి. శైలజ బృందం


No comments:

Post a Comment