( విడుదల తేది: 18.06.1977 శనివారం )
| ||
---|---|---|
సూర్య చిత్ర కంబైన్స్ వారి దర్శకత్వం: ఎం.ఎస్. శ్రీరాం సంగీతం: ఎం.ఎస్. శ్రీరాం తారాగణం: రామకృష్ణ,జమున,గీతాంజలి,పద్మనాభం... |
||
01. అనుకున్నా నేనని వేరెవరు కారని అన్నావు నీవు - ఎస్. జానకి - రచన: అప్పలచారి 02. కుంతికుమారి ( నాటకము ) - ఘంటసాల * 03. చిలిపికనుల చిన్నదానా సిగ్గి నీకెందుకే - రామకృష్ణ, పి. సుశీల 04. చెప్పాలని ఉంది చెప్పెదలే సిగ్గెందుకో నాకిలా - పి. బి. శ్రీనివాస్ - రచన: పి.బి. శ్రీనివాస్ 05. తల్లి తండ్రి ఉండీ కూడా అనాధ బాలుడవయ్యావు - ఎస్. జానకి - రచన: అప్పలచారి 06. నాపేరే కవ్వించే జవాని నా మాటే నవ్వించే - ఎస్. జానకి కోరస్ 07. నీకోసమని నే వేచినానే ఊరింపులు ఇక చాలులే - పి. బి. శ్రీనివాస్ - రచన: పి.బి. శ్రీనివాస్ * ,ఘంటసాల గారు ఆలాపిత ( కరుణశ్రీ గారు రచించిన "కుంతి కుమారి " ) గేయాన్ని ఈ నాటకంలో యధాతధంగా నిర్మాతలు నేపధ్యంలో ఉపయోగించారు. |
Wednesday, January 28, 2015
మంచి రోజు - 1977
Labels:
NGH - మ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment